Leo Horoscope 2024 Meena Rashi Phalithalu : మీన రాశి వారి గురించి ఎవరికీ తెలియని 12 గుండె పగిలే నిజాలు..
ఈ మీనరాశిని చరరాశి పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు పలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన వికాసం కలుగుతుంది. మీన రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు.

పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. మీన రాశి వారికి పారాయణం మేలు చేస్తుంది. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీం మీరు ఎరుపు రంగు వస్తారని ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. మీన రాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి, మూడు మరియు నాలుగు మాత్రం ఉండటం వలన గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులన్నీ మీసొంతమవుతాయి.
దీంతోపాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అసభ్యనం ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలు పటించటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి దిద్దుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి. గురువారంనాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులు మిఠాయిలను పంచండి.

సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమితిలో మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి. పసుపులేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు నీళ్లలో పసుపు పొడిని కలిపి తల స్నానం చేయండి. మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలు చదవండి. దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి.
దేవాలయాలకు ఎప్పుడూ ఆహార పదార్థాలను నైవేద్యంగా గాని ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వకండి. దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాలలో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దురదృష్టం వంటివి తొలగిపోతాయి. ఎవరి నుండి ఉచితంగా ఏమి తీసుకోకండి. ఎవరు వద్దనుండి మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి.
ఎవరు నుండైనా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెలుస్తుంది. ఆలయ పూజారికి గురు గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటి ముందు గుంతలు నీటి గుంతలు లేకుండా చూసుకోండి. మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని తెస్తాయి..
