Dhanasu Rashi : ధనస్సు రాశి వారికి బ్రహ్మంగారి చెప్పిన గుండె ఝ్లుల్లుమనే నిజాలు... 

Dhanasu Rashi : ధనస్సు రాశి వారికి బ్రహ్మంగారి చెప్పిన గుండె ఝ్లుల్లుమనే నిజాలు... 

Dhanasu Rashi : మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి లో జన్మించిన వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు.. అంతేకాదు.. ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు.

ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయం అయినా తమకు తాముగా లోతుగానే పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ఈ రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు.

ముఖ్యంగా తమ విషయాలను ఇతరులను జోక్యాన్ని ఏమాత్రం సహించరు. ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్య మీద వీరికి ఆసక్తి ఎక్కువ.. వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తారు.. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు..

222 -2

ధనుస్సు రాశి వారికి దైవభక్తి మంత్రపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహ  ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి కూడా సాయం చేయలేదన్న నిందా భరించాల్సి వస్తుంది. వారి జీవితంలో 2024లో బ్రహ్మంగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలమవుతుంది. వ్యాపారులకు అనుకూలమైన స్థితి ఉంటుంది. ఎప్పటినుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు ప్రభుత్వ తరపు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే తరచుగా భార్య పుత్రవిరోధం ఇంకా ప్రతి విషయంలోనూ ఎదురవుతూ ఉంటుంది.

కానీ తెలివిగా సరిచేసుకుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పడతాయి. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా శుభకార్యం, పుణ్యకార్యం నిమిత్తం ప్రయాణాలు మీ వల్ల ఆగిపోవడం దృశ్య కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు.

222 -3

ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధన వ్యయం బాగా అధికంగా ఉంటుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఎదురవుతుంది. సమస్యలు ఎదురవుతాయి. మీ అందరితోను మితివాదం చేయడం పూర్తిగా శ్రేయస్కర్మని భావిస్తారు. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు.

ఆరోగ్యం మిషయంగా ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉండ‌గా మిగ‌తా వారికి పెద్ద‌గా 
ఇబ్బందులు  ఏమీ ఉండ‌వు. మొత్తం మీద మంచి ఫలితాన్ని కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఉన్న అన్ని విద్యా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్షగా భావించండి.

ఇక మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయస్టంగానే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. కుటుంబ ఆర్థిక వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. నక్షత్రం ముందు జాగ్రత్తగా చర్యలతో పరిస్థితులను సానుకూలంగా చేసుకుంటారు. తరచూ విహారయాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు.

222 4

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా ఉత్తరాషాడ నక్షత్రం వారి గురించి చూసుకున్నట్లయితే  నిబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తించడం జరుగుతుంది. అభివృద్ధి ఉన్న తగిన ఫలితాలు రావు కుటుంబంలో సానుకూల ఫలితాలను సాధించుకుంటారు. ఇంకా సంవత్సరం ఆరంభంలో రాహువుకు కచ్చితంగా గురువుకి జపం చేయించండి.

రోజు తెల్లని పుష్పాలతో అమ్మవారి పూజ చేయించడం, శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం కూడా సక్సెస్ పరంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపారం గతంలో కన్నా లాభం జరుగుతుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలమవుతాయి..

ఇంకా ఆరోగ్య జాగ్రత్తలు అనేవి ఈ సమయంలో మీకు కొత్త ప్రయత్నం చేయకండి. కచ్చితంగా మీరు అనుకున్నది ఏమనుకుంటున్నారో...ఎలా ఆలోచిస్తున్నారో అనేది మాత్రం ముఖ్యంగా మీరు కచ్చితంగా పరిగణించాల్సిన పని ఉంది.

ఉద్యోగంలో సమస్యలు ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కొలిక్కి వస్తాయి. అధికార యోగం కనిపిస్తుంది. ప్రతిమకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపారులలో అభివృద్ధి ఉంది. ఆరోగ్యం పై అశ్రద్ధ పెట్టకండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?