రేపటినుండి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేసాడు..
తమ ఆలోచనలను ఇతరులను ఎవ్వరికీ కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు. ఒకరకంగా చెప్పాలంటే వారు చేసేటటువంటి పనులను ఎవ్వరూ కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు. కుంభరాశి వారు సునీత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ చిన్నమాట అన్న కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు. వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్లడానికి మాత్రమే ఉంటాయి. క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు నిర్లక్ష్యం చేయడం వల్ల కానీవచ్చు.. అవి కచ్చితంగా అలాగే పరిస్థితులు ఉండవు. సూచనలు కూడా మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. జీవితం అంటే ఎంతో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు.. అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు.. లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు.. ఉద్యోగం వచ్చినటువంటి లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీస్ లో మనకు చాలామంది తారసపడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు. కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది. కొంతమంది ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు.. లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు.. లేదంటే మీ బిజినెస్ మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పని చేసే వ్యక్తిగా కావచ్చు.. ఎలా అయితేనే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది.
సూచనలు కూడా మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. జీవితం అంటే ఎంతో వారి యొక్క మాటల వల్ల మీరు ఎలాంటి లాభాలు ఉంటాయి. ఎలా మాట్లాడకూడదు. ఎవరితో ఎప్పుడూ ఎలా మెలగాలి. ఏ విధంగా ఇతరులను మెచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి. ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువు లాగా బోధిస్తారు. వాళ్ళు మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు వస్తాయి. మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాలేజీల్లో ఎక్కడైతే మీకు కావాలనుకుంటారో అక్కడ మీకు సీట్లు లభించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వారి యొక్క కళా అనేది నిజం కాబోతోందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతమవుతాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి తరుపు నుంచి ఆస్తి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం అవుతుంది.
