మరో 10 రోజులలో వృశ్చిక రాశి వారికి ఏకంగా 5 సంవత్సరాలు శివయ్య మీ తలరాతను మార్చబోతున్నాడు...

మరో 10 రోజులలో వృశ్చిక రాశి వారికి ఏకంగా 5 సంవత్సరాలు శివయ్య మీ తలరాతను మార్చబోతున్నాడు...

విశాఖ నక్షత్రం నాలుగవ పాదం. పుష్య నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు. అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్లు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది.  అంటే ఈ రాశి వారి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నూటికి నూరు శాతం కచ్చితంగా ఉంటాయి. వీరు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ముఖ్యంగా జీవితంలో ఏమి జరిగిపోయినవి.. ఏమి జరగాల్సినవి అనేటటువంటి ఒక స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. జీవితంలో మరో 10 రోజుల్లో కొన్ని కీలకమైన పరిహారాలు పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికపరంగా ఆదాయపరంగా, కుటుంబం ఆరోగ్యం ఇంకా వివాహం అలాగే కెరియర్ పరంగా కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఆర్థికపరంగా చాల వరకు సానుకూలమైనటువంటి పరిహారాలు  ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహాల కదలిక వల్ల మీకు ఖర్చులు పొదుపుల విషయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే గాని చాలా జాగ్రత్తగా మీరు గాని ప్లాన్ చేసుకున్నట్లయితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది.

 అయితే వృశ్చిక రాశి వారికి కొన్ని కీలకమైన పరిణామాలు ఏ విధంగా అయితే చోటు చేసుకోబోతున్నాయో.. మీరు చేపట్టే అటువంటి పని అది ఏదైనా కానివ్వండి అది కచ్చితంగా మీరు అనుకున్నట్టు సాధించుకుంటారు. అంతేకాకుండా జీవితంలో ఇప్పటివరకు మీకు అవ్వని పనులు పెండింగ్ పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తవుతాయి. అందులో సందేహమే లేదు.. అయితే ఈ రాశి వారు మీరు అనుకున్న విషయంలో అనుకున్నట్లుగా సాధించుకోవడం అనేది మరొక ముఖ్యమైన పనిగా మారుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కాస్త ఓపిగ్గా ఇంకా సంతోషంగా అలాగే మీరు చేపట్టిన ప్రతి పని కూడా కొంచెం వివేకంతో ముందుకు తీసుకువెళ్లినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతాయి.  ముఖ్యంగా కెరియర్ పరంగా కూడా చాలా మంచి మార్పులును తీసుకొస్తుంది.  ముఖ్యంగా ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. కచ్చితంగా మీకు కొంత పని ఒత్తిడి అయితే తగ్గుతుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి లేదా ఉద్యోగం మారేందుకు ప్రయత్నించే వారికి కూడా ఈ నెలలో అనుకూలమైన ఫలితం కనిపిస్తుంది. అయితే రానున్న పది రోజుల్లో ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 

అంటే ఇప్పటివరకు కూడా వ్యాధులతో బాధపడుతున్న వాటి నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి ఒక జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కూడా చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు.. ఈ సమయంలో కొన్ని గృహప్రకారణాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మీ పిల్లలు సాధించిన మంచి విజయాలు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారో మీ జీవిత భాగస్వామి కూడా ఈ సమయంలో కొంత ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. తమ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల రవాణా వల్ల మీ సంబంధాలు మరింత ప్రభావితమవుతాయి. ఈ సమయంలో ప్రశాంతంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఇక వివాహం చేసుకున్న వారికి వారి చేపట్టేటటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది అని చెప్పొచ్చు. ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ఉండబడేటటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే  మంచి స్వభావులు మనసులో ఉన్నది. సమాచారం సేకరణకు విలక్షణ పద్ధతులు ఉంటాయి. కాబట్టి మీరు జీవితంలో చాలా మంచి స్థానాన్ని చేరుకుంటారు. మాస శివరాత్రి రోజున సోమవారాల్లో శివరాదన చేయండి. వీలైనప్పుడల్లా ను తిట్టిన సింధూరం పెట్టుకోండి.నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గాయాల పాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. శివుడిని పూజించండి. రాహువు కు సంబంధించిన వస్తువులను దానం చేస్తే ఈ రాశి వారికి ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా చేయడం వలన ఏకంగా ఐదు సంవత్సరాలు నీకు ధనయోగం పట్టపోతుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?