Simha Rashi Phalalu: ఏప్రిల్ 9 ఉగాదిలోపు సింహ రాశి వారికి ఓ అద్భుతం జరగబోతోంది...
అయితే కొంత అనుకూలమైన సమయం ముందుగా ఉన్న ఆ తర్వాత పని ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి దానికి తగ్గట్లుగా మీ మనసుని అలాగే మీ పరిస్థితుల్ని స్థిరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు చెప్పే మాటలు చేసే పని ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ కార్యాలయంలో మీ పై వ్యతిరేకత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

అంటే సింహ రాశి వారు ఎప్పటినుంచో ఒక ఇంటిని అంటే తమకంటూ ఒక సొంత నిర్మాణం అనేది చేసుకోవాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ సమయంలో ఈ పండుగలోపు కచ్చితంగా సింహరాశి వారికి సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ఘట్టం అనేది ముందుకు రాబోతుంది.
అంతే కాదండి.. దీనికి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే గనుక మీరే స్వయంగా ఆ ఇంటిని కట్టుకునేటటువంటి అంటే దగ్గరుండి నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మగ పిల్లలకైనా సరే కానివ్వండి ఉన్నటువంటి కొన్ని గ్రహరీత్యా దోషాల రీత్యా వివాహం కావడం కొన్నిసార్లు ఆలస్యమైనటువంటి పరిస్థితి వస్తుంది.

కాబట్టి ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉగాది పండుగ లోపుగా సింహ రాశి వారికి నూటికి నూరు సత్యం వివాహ బంధం అనేది కుదిరే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా సింహరాశిలో జన్మించిన వారికి సంతాన ప్రాప్తి కూడా ఈ నెలలోనే జరిగేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కనిపిస్తుంది.
కాబట్టి ఈ విషయంలో సింహ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంతే కీలకమైనటువంటి నమ్మకంతో ఉండాలి. ఆ భగవంతుడి మీద దీంతో పాటుగా సింహరాశి వారు మీకు గ్రహాధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్య గ్రహానికి గనక ప్రతిరోజు మీరు పూజలు చేసిన లేకపోతే ఏదైనా పరిహారాలు చేసిన కూడా విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి.
మీకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ సింహ రాశి వారు సూర్యునికి కనీసం నీటిని సమర్పించడం కానీ లేదంటే ఉదయం పూట సూర్యునికి నమస్కారం చేసుకోవడం లాంటివి గాని చేయండి. ఇలా చేయడం వలన అన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు..
