Air cooler offer : సమ్మర్ బంపర్ ఆఫర్... 10వేలకె బ్రాండెడ్ ఎయిర్ కూలర్...
ఈ కాలంలో వేడి నుండి తప్పించుకోవటానికి ప్రజలు ఏసీలు,కూలర్లు కొనుగోలు చేస్తారు. ఏసీలు చాలా ఖరీదు కాబట్టి వాటిని అందరూ కొనలేరు.కాబట్టి ఈ ఉక్క పొత నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ వెంటనే కొనండి. ఈ వేడి,ఉక్క పొత నుండి తప్పించుకోండి. ఇది మీకు తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కూలర్ మీకోసమే.దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇది ఈ కూలర్ కి 55 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనికి ఎవర్ లాఫ్ట్ పంప్ కూడా ఉంటుంది.. ఈ కూలర్ నీటిని ఆటోమేటిక్గా అదే నింపుకుంటుంది. నాలుగు వైపుల నుండి గాలి వచ్చే ఏర్పాటు కూడా ఉంది. చల్లటి గాలిని అందించటానికి హనీ కొంబ్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి.
ఈ కూలర్ డైమొన్షన్స్ చూసినట్లయితే 114.2×68.3×46.3 సెంటీమీటర్లు ఉన్నాయి. ఇది తక్కువ కరెంటును తీసుకుంటుంది.దీనివల్ల ఇది ఇన్వ్ ర్టర్ తో కూడా పని చేస్తుంది. ఇది తుప్పు పట్టదు మరియు శుభ్రం చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ ప్రోడక్ట్ తో పాటు 1 ఎయిర్ కూలర్, 1 ఇన్ స్ట్రక్షన్ మాన్యువల్,1వారంటీ కార్డు కూడా లభిస్తుంది. ఇది కొన్న డేట్ నుండి ఒక సంవత్సరం వరకు వారంటీ ఉంటుంది.

దీనికి రిమోట్ కంట్రోల్ లేదు అలాగని ట్రాలీ కూడా ఇవ్వటం లేదు అని తెలిపారు.ఈ కూలర్ అసలు ధర రూ. 15,900 ఉండగా, దీనిపై అమెజాన్ లో 37% ఇస్తూ రూ.9,999 కె మీరు పొందవచ్చు.EMI లో కేవలం రూ.485 కు లభిస్తుంది. ఎయిర్ కూలర్ ని ఇప్పటివరకు 14,000 మంది పైగా కొనుగోలు చేశారు.
రివ్యూల ప్రకారం చూసినట్లయితే దీని కూలింగ్, లుక్, ఫ్యాన్ స్పీడ్,గాలి క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్రోడక్ట్ క్వాలిటీ ధ్వని లెవెల్ డబ్బుకు తగ్గట్టుగా పరవాలేదు. స్మెల్ విషయంలో కూడా నెగిటివ్ రేటింగ్ ఉంది..
