Discount on AC : సమ్మర్ కూల్ ఆఫర్... ఏసీల పై 44% డిస్కౌంట్..
ఎల్ జీ, వోల్టాస్ వంటి ప్రత్యేక బ్రాండ్ తో పాటు ప్రత్యేక పీచర్లు ఆకర్షిస్తున్నాయి. కొత్త గృహాల అవసరాలను తీర్చే విధంగా వీటిని ఎంతో అందంగా రూపొందించారు. ఎనర్జీ ఎఫిషియన్సీ, కెపాసిటీ, కూలింగ్ పవర్ పరంగా మీకు సరిపోయే విధంగా టాప్ 8 స్పీట్ ఏసీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీడియం సైజు గదులకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో ఇన్వర్టర్ కంప్రెసర్ హిట్ లోడ్ ఆధారంగా శక్తిని సర్దుబాటు చేసుకుంటుంది.

వీటికి ఎల్ఈడీ డిస్ప్లే కూడా కలదు. ఈ ఏసీ ధర అమెజాన్ లో రూ.32,990 గా ఉన్నాయి. డైకిన్ 0.8 టన్ 3 స్టార్, ఫిక్స్ డ్ స్పీట్ ఏసీ. ఇవి కేవలం చిన్న గదులకు మాత్రమే సరిపడే ఏసీలు. నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్, కవర్ చిల్ ఆపరేషన్ తో ఇది చల్లదనాన్ని ఇస్తుంది. పిఎం 2.5 ఫిల్టర్, డ్రై మోడ్, స్వీయ నిర్ధారణ, ఇన్వర్టర్ కంప్రెసర్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ వంటివి దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో దీని ధర రూ.27,990 గా ఉన్నది..
పానాసోనిక్ 1.5 టాన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్పీట్ ఏసీ. వైఫై ఇతర స్మార్ట్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీ తో మంచి కూలింగ్ ఇస్తుంది. గది ఉష్ణోగ్రత సూచనల ఆధారంగా చేసుకుని సర్దుపాటు చేస్తుంది. ఇది మధ్యలో ఉన్న గదులకు కట్టుగా సరిపోతాయి.పిఎం 0.1ఫిల్టర్, అలెక్స, ఏఐ మోడ్ తో 7-ఇన్ -1 కన్వర్టబుల్ మోడ్ లు, గూగుల్ తో వాయిస్ నియంత్రణ వంటివి దీని ప్రత్యేకత. అమెజాన్ ఫ్లాట్ ఫారంలో దీని ధర రూ.44,990 గా ఉన్నది.

ఎల్ జి 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. ఇది కొత్త ఫీచర్లతో మెరుగైన సౌకర్యాన్ని ఇచ్చే ఏసీ. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ హిట్ లోడ్ వలన ఇది శక్తిని సర్దు పాటు చేస్తుంది. ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ తో కలిగిన కాపర్ కండెన్సర్ కాయిల్ వలన దీని మన్నిక కూడా చాలా బాగుంది. యాంటీ వైరస్ తో ఉన్న హెచ్ డి ఫిల్టర్, గోల్డ్ పిన్ + పూతా వంటి ముఖ్యమైన ఫిచర్ల కారణంగా గాలి నాణ్యత కూడా ఎంతో బాగుంటుంది.
ఈ ఎసి అమెజాన్ లో అందుబాటులో ఉండగా, దీని ధర రూ.54,999. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ. ఇందులో ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్ ఎక్కువ శక్తి రిలీజ్ చేస్తోంది. డ్యూ క్లీన్ టెక్నాలజీ వలన ఆరోగ్య పరమైన గాలిని కూడా ఇస్తుంది. ఇది చిన్న గదులకు చాలా బాగా సెట్ అవుతుంది. పీఎం 2.5 ఫిల్టర్ గాలి నాణ్యతను కూడా పెంచేలా చేస్తుంది. అమెజాన్ లో దీని ధర రూ.39,490 గా ఉన్నది.
