Google Pay Good news : గూగుల్ పే వినియోగదారులకి గుడ్ న్యూస్.. రూ.15వేల కోసం వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి..
అర్హతలు: భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 18 ఏళ్ల పైగా ఉండాలి. ఇంత మునుపు తీసుకున్న అప్పులు ఏవి చెల్లించకుండా ఉండవద్దు. మొబైల్ నెంబర్, పాన్ కార్డు, ఆధార్ నెంబర్ ఉండాలి. దరఖాస్తుదారు సిబిల్ స్కోర్ కనీసం 750 ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈ రుణం పొందేందుకు డిజిటల్ డాక్యుమెంట్లు అవసరం.
ముందుగా గూగుల్ పే బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత లోన్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అక్కడ ఆఫర్ టాప్ ని పరిశీలించి లోన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీరు గూగుల్ పే శాచ ట్ ఎంచుకొని ఎంత లోన్ కావాలో వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత ఈకేవైసీ పూర్తి చేయాలి. చివరిగా టర్మండ్ కండిషన్స్ చదివి సబ్మిట్ క్లిక్ చేయాలి. మీరు రుణం ఎప్పటిలోగా చెల్లిస్తారో వివరాలు ఇవ్వాలి.
అలాగే ఇటువంటి లోన్లు ఇచ్చేందుకు ఎక్కువగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం అసలే లేదు.. గూగుల్ పే వాడే వినియోగదారులకి ఈ లోను ఇవ్వడానికి ఇది సమస్త డిఎంఐ ఫైనాన్స్ తో జతకట్టింది. ఇది చిన్న వ్యాపారులకు అనుకూలమైన లోను యూపీఐ ద్వారా ఈ లోను పొందేందుకు గూగుల్ పే కంపెనీ ఐసిఐ సిఐ బ్యాంకుతో చేతులు కలిపింది.

అలాగే గూగుల్ పే ద్వారా పర్సనల్ లోను ఎక్కువ మందిని పొందేందుకు ఈ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ తో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకుంది. గత ఏడాది గూగుల్ పే యూపీఐ ద్వారా 167 కోట్ల విలువైన ట్రాన్జక్షన్లను జరిపింది. గూగుల్ పే ఇచ్చిన రుణాలలో సగానికి పైగా వ్యక్తులకు ఇచ్చిన వారి నెలవారి జీతం 30 వేల కంటే తక్కువ.
వీరంతా పట్టణాలు పల్లెల్లో ఉన్నవారే గూగుల్ పే ఇచ్చే రుణం పై వడ్డీ రేటు సంవత్సరానికి 14 శాతం నుంచి 36% వరకు ఉంటుంది. వారికి ఈ లోను ఇవ్వడం జరుగుతుంది. ఈ లోను పొందడానికి ఎటువంటి ఆదాయము అవసరం లేదు. అయితే ప్రాసెసింగ్ ఫీజు 5% ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఈ లోన్ తక్కువలో తక్కువ 11 చొప్పున కూడా తీసుకోవచ్చు.
