Vivo T3x 5G Smart Phone : 5జీ స్మార్ట్ ఫోన్ లపై కిర్రాక్ డీల్.. ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌లో రూ.1000కే కొత్త ఫోన్..

Vivo T3x 5G Smart Phone : 5జీ స్మార్ట్ ఫోన్ లపై కిర్రాక్ డీల్.. ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌లో  రూ.1000కే కొత్త ఫోన్..

Vivo T3x 5G Smart Phone : ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరి చేతులలో స్మార్ట్ ఫోన్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికి స్మార్ట్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. పెద్దవాళ్ల దగ్గర నుండి చిన్న పిల్లల వరకు ఈ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ లు కూడా కొత్త కొత్త ఫీచర్ల తో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాక ఈ ఫోన్ లు మంచి డిస్కౌంట్  తో కూడా మార్కెట్లోకి  వస్తున్నాయి. అయితే ఈ తరుణంలోనే కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి భారీ శుభవార్త.  అది ఏమిటి అని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ ఆఫర్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

మీ దగ్గర ఒక పాత ఫోన్ ఉంటే చాలు. కేవలం రూ.1000 బడ్జెట్ లోనే కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకోవచ్చు. అది కూడా 5జీ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అని అనుకుంటున్నారా. అయితే మీరు కూడా కచ్చితంగా ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే..

108 -2

దిగ్గజ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ లపై అదిరిపోయే డీల్  అందుబాటులో ఉన్నది. పలు రకాల డిస్కౌట్ డీల్స్ మీ సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పుడు ఏ ఏ ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఈ 5g ఫోన్ పై కిర్రాక్ డీల్ అందుబాటులో ఉన్నది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకు చెందిన టీ 3 ఎక్స్ ఫోన్ 5 భారీ డిస్కౌంట్ ఉన్నది. ఈ ఫోన్ ధర వచ్చి రూ.17,499 అయితే మీరు దీనిని ఇప్పుడు రూ.13,499కే పొందవచ్చు. అంటే మీకు నేరుగానే 22% డిస్కౌంట్ వస్తుంది. అన్నమాట. అంతేకాక ఈ ఫోన్ పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఈ ఫోన్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఏకంగా రూ.12,950 వరకు దీనిపై తగ్గింపు మీరు పొందుతారు. అయితే ఈ ఎక్సేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ ఆధారంగా వస్తుంది. కొన్ని ఫోన్ లకు ఎక్కువ‌, కొన్ని ఫోన్‌ల‌కు తక్కువ ఎక్స్చేంజ్‌ విలువ ఉండ‌వ‌చ్చు. అప్పుడు మీ చేతి నుండి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇక మీరు ఈ వివో ఫోన్ పై ఆఫర్ కూడా పొందుతారు.

108 -5

మీరు ఎస్ బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అప్పుడు ఇది మీకు 1000 వరకు అదనపు తగ్గింపు వస్తుంది. అప్పుడు మీరు ఇంకా తక్కువకే ఈ ఫోన్ ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. అందుకే ఈ ఫోన్ పై పలు ఆకర్షణీయ డీల్స్ ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఈ  ఫోన్ దీనిలో 4g రామ్, 120gb మెమరీ, 50 ఎంపీ డ్యూయల్, రియల్ కెమెరా,8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.72 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్ లు కూడా దీనిలో ఉన్నాయి. ఇంకా ఇది 5జీ ఫోన్. అందుకే మీరు ఇక మీదట మెరుగైన నెట్ వర్క్  ను కూడా పొందుతారు. అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఇది అని కంపెనీ వారు తెలిపారు.

అంతే ఈ ఫోన్ పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా మీరు పొందొచ్చు. దీనిని ఈఎంఐ పై మీరు కేవలం నెలకు రూ.650 కడితే చాలు. 24 నెలలు టెన్యూర్ కు ఇది వర్తిస్తుంది. ఇదే 18 నెలలు టెన్యూర్ అయితే నెలకు రూ.843 కట్టాల్సి వస్తుంది. ఇక ఏడాది పాటు టెన్యూర్ మీరు గనక పెట్టుకున్నట్లయితే అప్పుడు దీనిపై మీకు నెలకు రూ.1200 కట్టాల్సి వస్తుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?