షియోమి వాచ్ 2... క‌చ్చితమైన లొకేషన్ గుర్తింపు దీని స్పెషల్... 65 గంటల బ్యాటరీ లైఫ్ తో...

షియోమి వాచ్ 2... క‌చ్చితమైన లొకేషన్ గుర్తింపు దీని స్పెషల్... 65 గంటల బ్యాటరీ లైఫ్ తో...

 2024లో షియోమి వాచ్ 2 మరియు s3 వాచ్ లను ఇండియా విడుదల చేసింది. యూజర్లు తమ లొకేషన్ ను గుర్తించటానికి ఈ వాచ్ డ్యూయల్ బాండ్L1+L5  GNSS ఫీచర్లు కలిగి ఉంటుంది. మంచు ప్రదేశాలలో కూడా వాతావరణ పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా లొకేషన్ ను గుర్తిస్తుంది.ఇక దాంతోపాటు ఈ వాచ్ అప్డేట్ చేయబడిన 12 ఛానల్ హార్డ్ రేట్ మానిటరింగ్ మాడ్యూల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. 

65 గంటల బ్యాటరీ లైఫ్;
షియోమి వాచ్ టు స్మార్ట్ వాచ్ 150 స్పోర్ట్స్ మెట్స్ లో మనకు అందుబాటులో ఉంది. అంతేకాక ఈ స్మార్ట్ వాచ్ వాటర్  రిసిస్టెంట్ గా ఉంటుంది. ఈ షియోమి వాచ్ 495 mAh బ్యాటరీ సామర్థ్యం ఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ తో 65 గంటలపాటు బ్యాటరీ నడుస్తుందని కంపెనీ చెబుతుంది. షియోమి వాచ్ టు స్మార్ట్ వాచ్ 4nm క్వాలకామ్ స్నాప్ డ్రాగన్W5+ జెన్1 చీప్ సెట్ మరియు గూగుల్  ఆధారిత WearOS దీనిపై పనిచేస్తుంది. ఈ వాచ్ యాంబియాంట్లైట్ సెన్సార్, ఆప్టికల్ ఆర్చ్ రేట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్ కలిగి ఉంది.బ్లడ్ ఆక్సిజన్ స్థాయి నిద్ర నాణ్యత తోపాటు ఇతర ఆరోగ్యానికి సంబంధించి ట్రాక్ లను కలిగి ఉంది.

ఇండియా కరెన్సీప్రకారంగా ఈ వాచ్ ధర రూ,17,870?
ఇండియా కరెన్సీ ప్రకారం ఈ వాచ్ ధర 17,870 గా ఉంది. ఈ వాచ్ బ్లాక్ మరియు వెండి కలర్స్ లో కూడా తీసుకోవచ్చు.గూగుల్ పిక్సెల్ వాచ్ 2 కి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో ఇతర బ్రాండ్లు స్మార్ట్ వాచ్ లకు పోటీగా నిలవచ్చు. 

32GB అంతర్గత స్టోరేజ్2GB:
షియోమి వాచ్ 2..1.43 అంగుళాల వృత్తాకార ఆమోలైడ్ డిస్ప్లేను కలిగ ఉండి 466*466 పిక్సెల్  రిజర్వేషన్ తో కలిగి ఉంటుంది. ఈ వాచ్ లోని డిస్ప్లే టచ్ స్క్రీన్ గా కూడా మనకు అందుబాటులో ఉంటుంది.  అంతేకాక 600 నీడ్స్ గరిష్ట బ్రైట్ నెస్ ను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్2GB రామ్,32GB అంతర్గత స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఇంత‌టి సామ‌ర్థం ఉన్న వాచ్‌ను కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకు వ‌స్తున్నారు. ఒక‌ప్పుడు వాచ్ అనేది ఫేమ‌స్‌గా ఉండేది. మధ్య‌లో కొంత‌కాలం వాచ్‌ల‌ను జ‌నం వాడ‌కున్నా మ‌ళ్లీ ప్ర‌స్తుతం వీటిపై మోజు పెంచుకుంటున్నారు. గ‌తంలో అత్య‌వ‌స‌ర వ‌స్తువుగా ఉండ‌గా ప్ర‌స్తుతం అవ‌స‌ర వ‌స్తువుగా వాడుతున్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?