Road accident: కనగల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎండీ సాజిద్ అలీ రోడ్డు ప్రమాదంలో మృతి

Road accident: కనగల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎండీ సాజిద్ అలీ రోడ్డు ప్రమాదంలో మృతి

Road accident: నల్లగొండ, మార్చి 20 (క్విక్ టుడే) : కనగల్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎండి సాజిద్ అలీ కనగల్ శివారులో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గుర్రంపోడు మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో పదవ తరగతి పరీక్ష డ్యూటీ ముగించుకుని తిరిగి నల్లగొండకు వెళుతుండగా అతను బైకును గడ్డి ట్రాక్టర్ ఢీ కొట్టింది.

ప్రమాదంలో సాజిద్ అలీ తీవ్రంగా గాయపడ్డారు. 108 లో నల్లగొండ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?