మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఈ ఒక్క ఫోటో పెడితే చాలు.. మీ ఇల్లంతా సుఖసంతోషాలతో తులతూగుతుంది...
దీనిని దక్షిణ దిక్కులో ఉంచుకోవడం వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారు. అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. అంటే ఆ ఫోటోలు చూసినప్పుడు మీ మనస్సు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు చాలా స్వచ్ఛంగా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ హాల్లో దక్షిణ దిక్కులో ఈ ఫోటోలు ఉంచితే కనుక ఇల్లంతా కూడా సుఖసంతోషాలతో ఉంటుంది. పర్వతానికి సంబంధించిన ఫోటో పెట్టాలి. అంటే పర్వత శిఖరాలు వీటికి సంబంధించిన ఫోటోలు మీరు హాల్ రూమ్ లో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోటో కొండ లోయల ప్రాంతంలో ఎంత ప్రశాంతతగా ఉంటుందో నీటి ప్రవాహకు ప్రశాంతత శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతతను మీకు కూడా ఇస్తుంది. ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది. కాబట్టి దక్షిణ దిశలో హాల్ ఏరియాలో ఈ విధంగా పర్వతానికి సంబంధించిన ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటో కనక పెట్టుకుంటే మీ యొక్క జీవితంలో మీరు సుఖసంతోషాలతో మీరు జీవనాన్ని గడుపుతారు.