Puja Room : పూజ గదిలో ఈ ఒక్క వస్తువు ఉంచితే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం..
ఏంటి ఆ వస్తువు అంటే దక్షిణావర్త శంఖం. ఈ శంఖం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా..? సముద్రంలో మాత్రమే లభించే శంఖాలలో దక్షిణావర్త శంఖం ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు మొదలైన వారందరూ కూడా ఈ శంఖాలనే ఉపయోగించే వారట.

శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించేవారు అప్పటినుండి కూడా విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది. పురాతన కాలంలో చూసుకున్నట్లయితే శంఖాన్ని ప్రతి ఇంట్లోనూ ఉంచి పూజించేవారు నిధులు అష్టసిద్ధులలో దీని వినియోగించడం జరుగుతుంది. పూజ ఆరాధన అనుష్టాలు యజ్ఞాలు తాంత్రిక క్రియల్లో సంక్రాంతి ఉపయోగిస్తారు.
శంకు ధ్వని విజయానికి సమృద్ధికి సుఖానికి కీర్తి ప్రతిష్టలకు లక్ష్మీ ఆగమనానికి ప్రతీక ధార్మిక ఉత్సవాలు యజ్ఞాలు శివరాత్రి వంటి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేయడం జరుగుతుంది. సంక్రాంతి పూజించడంతోపాటు శంఖంతోటి పూజారి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు.

దీన్ని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగ కారకాలిన క్రిములు నశిస్తాయని చెప్తారు. శంఖారావం వల్ల మనిషిలో తమో రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుంది అని అంటారు. అందువలనే శంఖం పూరించడం వల్ల కానీ ఆ ధ్వని వినడం వల్ల గాని ఆరు నెలల పురాణ స్రవంతిని ఫలితం వేద ఘోష విన్నఫలం దక్కుతాయి అని అంటారు..
బౌద్ధం చైనీస్ ఉద్దిసంలో కూడా శంకు ద్వారానే కష్టాలపై విజయంగా పేర్కొన్నారు.. శంఖాలలో కూడా చాలా రకాలు ఉంటాయి. దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం మధ్యమావర్త సంఘంగా చెప్తారు.. కొన్ని సంఘాలు మనం చెవి దగ్గరికి పెట్టుకున్నట్లయితే ఓంకార నాదం వినిపిస్తోంది.. తీర్థాల సంఘం ధాతువుల కారణంగా మీకు ఎనలేని మేలు జరుగుతుంది అంటాడు..
సింహం ఎక్కడైతే ఉంటుందో అక్కడే శ్రీమహావిష్ణు ఉంటాడు. శ్రీమహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి సిరి సంపదను కురిపిస్తుంది. శంఖంను పూజ మందిరంలో ఉంచండి. కచ్చితంగా మీకు సిరిసంపదలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు అలాగే సుఖసంతోషాలు అంటూ కూడా కలుగుతాయి..
