Shanku Pushpam : శంకు పూల మొక్కని మీ ఇంట్లో ఎక్క‌డ నాటితే ధన లాభం కలుగుతుందో తెలుసా.?

Shanku Pushpam : శంకు పూల మొక్కని మీ ఇంట్లో ఎక్క‌డ నాటితే ధన లాభం కలుగుతుందో తెలుసా.?

Shanku Pushpam : : మన ఇంట్లో ఎన్నో రకాల మొక్కల్ని మనం పెంచుతూ ఉంటాం. కొన్ని పూల మొక్కలు, కొన్ని పండ్ల మొక్కలు, కొన్ని షో మొక్కలు కొన్ని వాస్తపరంగా ఇలా కొన్ని రకాలుగా నాటుతూ ఉంటాం.. అయితే వాస్తు పరంగా కొన్ని మొక్కలు ఇంట్లో నాటినట్టయితే ధన లాభం ఆర్థిక లాభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

ఆ ధన లాభం వచ్చే మొక్కలలో ఒకటి శంకు పూల మొక్క. ఈ మొక్క ఎప్పుడు నాటితే ఆర్థిక లాభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం శంకుపూల మొక్కను నాటాలో చూద్దాం. ఈ శంకు పూల మొక్కని అపరాజిత మొక్క అని కూడా అంటారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని పెంచే కొన్ని మొక్కలు ఉంటాయి.

55 -2

 అటువంటి ఒక తీగ  శంకు పూల మొక్క. ఈ తీగ మొక్కను ఇంట్లో ఒక ప్రత్యేక దిశలో నాటడం వలన ఇంటికి ఆర్థిక ధన లాభం కలుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంటికి మంచి జరగదు. అపరాజిత మొక్కను ఏ సమయంలో నాటాలంటే...
శంకు పూల మొక్కను ఇంటికి ఉత్తర దిశలో ఉంచితే దాని ఫలితాలు శుభప్రదంగా ఉంటాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

దీని ఉత్తర దిశలో ఉంచడం మంచిది కాదు. తూర్పు దిశలో పెంచవచ్చు.. లక్ష్మీదేవి వినాయకుడు కుబేరుడు ఈశాన్యంలో నివసిస్తారని చెబుతారు. అక్కడ ఈ శంకు పూల మొక్కలు నాటితే శుభ ఫలితాలను కలుగుతుంది. ధన లాభం పెరుగుతుంది. శంకు పూల మొక్కను పడకగదిలో ఉంచకూడదని నిపుణులు చెప్తున్నారు.

దీన్ని బెడ్ రూమ్ లో ఉంచడం వలన మంచి ఫలితాలు ఉండవు.. ఫలితంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మొక్క ఎండిపోయినప్పుడు ఇంట్లో అసలు ఉంచకూడదు.. విష్ణు దేవునికి ఇష్టమైన పుష్పం శంకు పుష్పం. ఈ శంకు పూల మొక్కను ఇంట్లో నాటాలనుకుంటే గురు శుక్రవారాలలో నాటాలి.ఈ విధంగా గురు, శుక్రవారాలలో నాటినట్లయితే ఇంటికి ఐశ్వర్యం, ఆనందం కలుగుతుంది.

55 -1

ఈ శంకు పూల మొక్కలలో నీలం, తెలుపు రంగులు అధికంగా కనిపిస్తాయి. వీటిలో నీలం శంకు మొక్కను ఇంట్లో ఉంచితే ఎంతో మేలు జరుగుతుంది. నీలం శంకు మొక్క ఇంట్లోనే ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇది సానుకూల ఫలితాలను అందిస్తుంది.. కావున ఈ శంకు పూల మొక్కని శుక్రవారం రోజు ఉదయం సమయంలో స్నానమాచరించి నాటినట్లయితే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..

అలాగే ఈ శంఖం పూల మొక్క వాస్తు పరంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శంకు పూల తో టీ తయారు చేసుకొని తాగినట్లయితే తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ లాంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ శంకు పూల టీ అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు తాగితే ఈజీగా బరువు తగ్గుతారు.. ఈ శంకు పూల టితో ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించే గుణాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?