రేపే మంగళవారం భీష్మ ఏకాదశి.. ఈ విషయాలు తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది...

రేపే మంగళవారం భీష్మ ఏకాదశి.. ఈ విషయాలు తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది...

కార్తీక మాసంలో  దీపానికి ఎంత విశిష్టత ఉంటుందో మాఘ మాసంలో చేసే స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి రోజు కూడా పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తూ ఉంటారు. ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన రోజుగా ఏకాదశిని పేర్కొంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టిన కానీ అది కచ్చితంగా విజయవంతం అవుతుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించిన వారికి స్వర్గలో ఒక ప్రాప్తి కలుగుతుందని పెద్దల యొక్క విశ్వాసం. విష్ణు సహస్రనామవళిని వెయ్యి విధాలుగా కీర్తిస్తూ విశ్వకల్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించాడు. శ్రీకృష్ణుడిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది. ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికి భాగవతుల సాగాలపై నటిస్తూనే ఉంది.ఆయన దివ్యవాణి విశ్వవియాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పట్టణం సర్వదుర్గ హరణం సకల శుభకరం. 

ఆ నామావళి లోని ప్రతి అక్షరం దైవ స్వరూపమే ప్రతి నామము మహా మాత్రమే అది అజరామరం భీష్ముడు పరమపదం చేరిన మాగసిద్ధ ఇష్టముని భీష్మాష్టమి ఏకాదశి గారు హిందువులు జరుపుకుంటూ ఉంటారు. తన భీష్మ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతి దేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను బంధం చేయడానికి భీష్ముడు అస్సలు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుని సమకాలీకులలో తెలుసుకున్న అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యమైనవాడు తనకు తెలిసిన ఆ విజ్ఞానానంద ధర్మరాజుకు బోధించాడు. భారతంలో శాంతిపర్వం అను శాసనం దర్పణాలు ఒకరిగా సౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన వాడు మహానుభావుడు భీష్మాచార్యుడు కురువృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైనవాడు మహాభారత యుద్ధంలో నేలకు ఒరిగినప్పటికీ దక్షిణాయంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. తన నిర్ణయానికి సమయం నిర్ణయించుకున్నాడు.  58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరైన పుణ్యస్థితి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. 

అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణ చేస్తే విష్ణు సహస్రనామం అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానం విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతంనాడు ఆత్మ శ్రీకృష్ణుడిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన ఏకాదశి ఏకాదశి మహా ఫల ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు.ఈ రోజు  విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వపాపాలు హరిస్తాయి. పుణ్యగతులు మీకు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందటమే కాకుండా అన్నింట్లో విజయం కూడా సాధిస్తారని మన పురాణాలు చెబు తున్నాయి. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం రామరామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం అనే శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే  ఫలితం కలుగుతుంది. అవకాశం లేకపోతే శ్రీరామ రామ అనే శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి. ఆరాధించినట్లయితే విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఈ విధంగా ఈ మహత్తరమైన పర్వదినం మంగళవారంతో కలిసి రావటం మూలంగా ఫలితాన్ని మనం అందిస్తుంది. కాబట్టి కచ్చితంగా రేపు వచ్చే భీష్మ ఏకాదశి రోజు కాని వారు శ్రీరామరామ అనే శ్లోకాన్ని పాటించండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా.. కానీ ఆ సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?