KVS admissions : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల... ఎలా దరఖాస్తు చేయాలంటే...
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్లకు తాజాగా నోటిఫికేషన్ ,విడుదల చేస్తూ అధికారిక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ కేంద్రీయ విద్యాలయాలలో అడ్మిషన్ పొందడానికి 31 మార్చి 2024 నాటికి ఒకటో తరగతి విద్యార్థులకు 6 - 8 , రెండో తరగతి విద్యార్థులకు 7 -9 సంవత్సరాలు 3 మరియు 4 తరగతులకు 8 - 10 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే 5, 6, 7, 8, 9 తరగతి విద్యార్థుల వయసు 9-11 ,10-12 ,11-13 ,12-14 ,13-15 ,14-16 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత...
మొదటి తరగతి అడ్మిషన్లు...
కేంద్రీయ విశ్వవిద్యాలయం లో 1 వ తరగతి అడ్మిషన్లకు ఏప్రిల్ 1 నుండి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అనంతరం ఏప్రిల్ 19న ప్రొఫెషనల్ లిస్ట్ 1 విడుదల చేస్తారు..
ఏప్రిల్ 29న ప్రొఫెషనల్ లిస్ట్ 2 విడుదల చేస్తారు.
మే 5న ప్రొఫెషనల్ లిస్ట్ 3 విడుదల చేస్తారు.
రెండవ తరగతి అడ్మిషన్స్...
దరఖాస్తు గడువు : ఏప్రిల్ 1 - 10
ప్రొఫెషనల్ లిస్ట్ విడుదల ...ఏప్రిల్ 15
అడ్మిషన్స్.. ఏప్రిల్ 16 - 29 వరకు...
11th క్లాస్ అడ్మిషన్స్....
పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు లింకు...
https://kvsangathan.nic.in/
