TS Inter, Tenth Results : తెలంగాణలో టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల తాజా అప్డేట్స్.. రిజల్ట్ ఎప్పుడంటే..!!

TS Inter, Tenth Results : తెలంగాణలో టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల తాజా అప్డేట్స్.. రిజల్ట్ ఎప్పుడంటే..!!

TS Inter, Tenth Results : తెలంగాణలో ఎంతోమంది ఇంటర్ మీడియట్, టెన్త్ విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు సుమారు 10 లక్షలు మంది హాజరయ్యారు. ఫలితాల విధులకు అధికార రంగం సిద్ధం చేశారు..

ఏప్రిల్ 10వ తేదీకి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావడంతో ఒకేసారి ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ ఫలితాలు రిలీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మార్కుల నమోదు తో పాటు ఎటువంటి ఇతర ఇబ్బందులు రాకుండా అధికారులు కొన్ని చర్యలను తీసుకోబోతున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీకి పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు. 

194 -1

దీంతోపాటు ఈసీ అనుమతి కూడా లభిస్తే ఏప్రిల్ 20- 25 మధ్య తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది తొమ్మిది లక్షల మందిపైగా ఇంటర్ పరీక్షలు హాజరవ్వడం జరిగింది. ఈ అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గ‌తంతో పోల్చితే ఈసారి ఫలితాలు తొంద‌ర‌గానే విడుద‌ల చేయ‌నున్నారు.

గత ఏడాది మే 9వ తేదీన ఇంటర్ ఫలితాలను ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం ఏప్రిల్ 22 తారీకున ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఫలితాలు అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు https://tsbie.cgg.gov.in/home.do వెబ్ సైట్ కి వెళ్లి తెలుసుకోవచ్చు..

తెలంగాణ పదవ తరగతి ఫలితాలు...
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ సుమారు పూర్తి కావచ్చు.. ఏప్రిల్ 3న ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యూయేషన్ జరిగింది. 

194 -3

మార్కుల కంప్యూటరీకరణ పునరీపరిశీలన ప్రక్రియ పూర్తి అవ్వగానే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో తెలంగాణ పదవ తరగతి ఫలితాలను రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఫలితాల అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను https://bse. telangana.gov.in వెళ్లి తెలుసుకోవచ్చు. 

\ ఈ సంవత్సరం తెలంగాణ ఎస్ఎస్సి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిన విషయమే.. తెలంగాణ విద్యార్థులు అందరూ ఎటువంటి నిరుత్సాహ పడకుండా ఒకటికి రెండుసార్లు ఈ వెబ్ సైట్ లో కి వెళ్లి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు...

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?