Gundala : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘ‌నంగా స్వపరిపాలన దినోత్సవం 

Gundala :  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘ‌నంగా స్వపరిపాలన దినోత్సవం 

Gundala : గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పిల్లలు ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా, జిల్లా కలెక్టర్ గా పాత్రలు పోషించి అందులో లీన‌మైపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను వారి వారి హోదాల తగ్గట్టుగా తయారు చేసుకుని పాఠశాలకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు,

135 -2

ఈ సందర్భంగా కలెక్టర్ బందెల వర్షిత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఆర్ మణికంఠ మండల విద్యాధికారిగా గౌరీ ప్రియ జిల్లా విద్యాధికారిగా ఎస్ సంజన పాఠశాల ఉపాధ్యాయ బృందం ఏ శ్రీనివాసరెడ్డి పి రాములు జి శ్రీధర్ జె రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?