fearOf maths anymore :విద్యార్థులు ఇకపై మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు.. ఈ ప్రత్యేకమైన యాప్ మీ కోసమే.
దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు మ్యాథ్స్ అంటేనే భయపడి పోతారు.ఎంతోమంది విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్టుకి దూరంగా ఉంటారు.అదే టైములో మ్యాథ్స్ ని ఇష్టపడే విద్యార్థులు కూడా ఉంటారు. ఇలాంటి సమయంలోనే మ్యాథ్స్ అంటే భయపడే మరియు ఇష్టపడే విద్యార్థులకు సహాయం చేయటానికి గూగుల్ ఒక యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ లొ అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఆల్జీబ్రా,జామెంట్రీ,త్రికోణమితి వంటి అంశాలపై కూడా ఈ యాప్ పరిష్కరిస్తుంది.
అయితే గూగుల్ విద్యార్థుల గణిత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించటం కోసం ఫోటో మ్యాథ్స్ యాప్ ను లాంచ్ చేశారు.ఫోటో మ్యాథ్స్ అనే యాప్ గూగుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మ్యాథ్స్ ను నేర్చుకోవటంలో ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయటంలో ఈ యాప్ సహకరిస్తుంది..ఇప్పుడు google యాజమాన్యం వారి గణిత నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

కనుక ఇది మీకు కష్టమైన త్రీకోణమితి, బీజగణిత సమీకరణం కావచ్చు.ఈ యాప్ దశల వారి పరిష్కారాలను అర్థం చేసుకోవడంలో మీకు ఎతగానో సహాయపడుతుంది.ఇది మీకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తుంది.ఈ Photomath గూగుల్ ప్లే స్టోర్ లో మీకు అందుబాటులో ఉంటుంది.గూగుల్ ఈ యాప్ ను 2013లో కొనుగోలు చేసింది..ఈ యాప్ ను స్మార్ట్ కెమెరా క్యాలిక్యులేటర్ అని పిలుస్తారు.ఎందుకు అనగా ఇది కెమెరా క్యాలిక్యులేటర్ లాగా పనిచేస్తుంది.
కాబట్టి. అంతేకాక ఇది ఏదైనా గణిత సమస్య ఫోటో చూసి దానిని లెక్కించటం ప్రారంభించి పరిష్కారాన్ని కనుక్కుంటుంది. విద్యార్థులు గణిత ప్రశ్నకు సంబంధించి ఫోటోలు ఈ గూగుల్ యాప్ లో అప్లోడ్ చేసినట్లయితే యాప్ ఆ ప్రశ్నకు దశలవారీగా పరిష్కారం చూపుతుంది. దీనిని ఉపయోగించే విధానం ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ లో ఫోటో మ్యాథ్స్ అని సెర్చ్ చేసి యాప్ ని డౌన్ లోడ్ చేయాలి.యాప్ ఓపెన్ చేసి స్కానర్ సహాయంతో ప్రశ్నలు క్యాప్చర్ చెయ్యాలి ఒకవేళ స్కానింగ్ చేయడానికి సాధ్యం కాకపోతే ప్రశ్నను మాన్యువల్ గా టైప్ చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక కీబోర్డ్ ఉంటుంది. ప్రాబ్లమ్ ని కాన్ చేయగానే సులువుగా అర్థమయ్యేలా సమాధానం స్క్రీన్ పై కనిపిస్తుంది..
