సలార్-2లో డేంజర్ విలన్?... ఏ దేశం వాడో తెలుసా ?

సలార్-2లో డేంజర్ విలన్?... ఏ దేశం వాడో తెలుసా ?

 ఈ మధ్య ప్రభాస్ నటించినటువంటి అన్ని సినిమాలు కూడా  అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతూ మంచి విజయాన్ని   అందుకుంటున్నారు. అయితే తాజాగా దక్షిణ కొరియా స్టార్ కథానాయకుడు డాన్ లీ సలార్ టు లో నటిస్తున్నాడన్న విషయం బయటికి వచ్చింది. దానికి తగ్గట్టుగానే డాన్లీ పోస్టర్ను కూడా ఇన్స్టాలో పంచుకోవడం  దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. 


 ఇక ఒకవైపు కొరియన్ సినిమాలతో పాటు అమెరికన్ సినిమాల్లో కూడా డాన్లీకి సూపర్ క్రేజ్ అనేది ఉంది. ఇక ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అంతర్జాతీయ మార్కెట్లను చాలా క్రేజ్ ఏర్పడింది. ఇంక ప్రధానంగా జపాన్ మరియు రష్యా అలాగే కొరియా దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. అయితే గత కొన్ని నెలలుగా కొరియన్ స్టార్ డాన్లీ ప్రభాస్ మూవీ లో యాక్ట్ చేయనున్నాడని వార్తలు అయితే  సోషల్ మీడియాలో చక్కర్లు  కొట్టగా  అందరూ కూడా అబద్ధం అని అనుకున్నారు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

1202
ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా డాన్లీ కామెంట్ సెక్షన్లో హడావిడి  చేయడం మొదలుపెట్టారు. దీంతో డాన్లీ తాజాగా సలార్ టు పోస్టర్ని తన స్టోరీలో పోస్ట్ చేసేసరికి రూమర్స్ అన్నిటికీ కూడా నిజమయ్యేలా చెక్ పెట్టేసింది. అయితే ఇక్కడ ఒక విషయం అందరికీ తెలియాల్సి ఉంది. డాన్లీ సలార్ టు లో యాక్ట్ చేయనున్నాడా  లేదా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చేటువంటి స్పిరిట్ మూవీ లో యాక్ట్ చేయనున్నాడా అనే కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది.

Read Also ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  


 ప్రభాస్ నటించేటువంటి స్పిరిట్ మూవీలో డాన్లీ ఒక ఇంటర్నేషనల్ డాన్ గా కనిపించే అవకాశం ఉందని వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుండగా ప్రభాస్ ఇప్పటికే ది రాజా సాబ్ మరియు కల్కి టు  మరియు ప్రశాంత్ నిల్ సలార్ టూ మరి కొన్ని ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?