Blue Tea Benefits : ప్రతిరోజు బ్లూ టీ తాగారంటే బరువు తగ్గడమే కాదు.. బ్యూటీ బెనిఫిట్స్ కూడా బోలెడు..
హెర్బల్ టీ లలోఒకటి బ్లూ టీ. ఈ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచిదే.. బ్లూ టీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం... చాలామంది బరువు తగ్గడానికి చర్మంపై ఏర్పడ్డ ముడతలు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ బ్లూ టీ ని తాగరా.?బ్లూ టీ లో పోషకాలు అధికంగా ఉంటాయి.

సహజమైన హెర్బల్ ల్లో బ్లూ టి బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? గ్రీన్ టీ కాకుండా హెర్బల్ టీ అంటే కిలోల బరువు తగ్గడం లేటెస్ట్ క్రేజ్ బ్లూ టీ లో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉంటాయి. ఇది ఆందోళన లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
కోన్ ఫ్లవర్ పువ్వులలో పుష్కలంగా ఉండే టెర్మినేషన్ అని పిలవబడే అంతోసైనిస్ అణువులు మంటలు తగ్గించి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది.
బ్లూ టీ అధిక అంతో సైనిక్ కంటెంట్ కారణంగా గుండె, మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

ఇది యాంటీ డయాబెటిక్ ఆంటీ క్యాన్సర్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలను కూడా అందిస్తుంది. అయితే ఈ విషయంలో మరింత నిర్ధారణ కోసం కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. బ్లూ టీ లోని అంతోసైనిస్ రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
కొన్ని పరిశోధన ప్రకారం మిశ్రమంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసే జీర్ణ ఎంజైములను కంట్రోల్ చేస్తాయి. కోన్ ఫ్లవర్ సారంలో ఉండే పదార్థాలు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం శోషనను తగ్గిస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను కంట్రోల్ చేస్తుంది. రక్తంలో చక్కెర లెవెల్స్ ను తగ్గిస్తుంది.
