knee pain : ఈ డ్రింక్ 10 రోజులు తాగితే చాలు... మోకాళ్ల నొప్పులకి చెక్ పెట్టవచ్చు

knee pain : ఈ డ్రింక్ 10 రోజులు తాగితే చాలు... మోకాళ్ల నొప్పులకి చెక్ పెట్టవచ్చు

knee pain : ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఉదయాన్నే చద్దనమని తింటూ ఉంటారు. అంటే మనం తయారు చేసుకున్నట్టు పాలు పెరుగు ఇవేమీ వేసుకోకుండా కేవలం రాత్రి మిగిలిన అన్నం గంజి  వేసి రాత్రంతా వాటిని అలా  ఉదయాన్నే ఆ గంజితో పాటు అన్నాన్ని ఉప్పు వేసుకుని వారికి సరిపడా ఆహారాన్ని తింటూ ఉంటారు. వారి రోజును అలాగే ప్రారంభిస్తారు. నిజంగా వారి పొట్ట ఎంత కూల్ గా ఉంటుందంటే వారు మధ్యాహ్నం చేసే వరకు కూడా వారికి ఆకలి అనిపించదు. అలాగే పొట్ట వేడి చేయడం కానీ లేకపోతే శరీరం వేడిగా ఉండి డిహైడ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండవు. శరీరం మొత్తం కూల్ గా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో మనం బియ్యాన్ని కూడా ఎక్కువగా వాడలేకపోతున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు పాలిష్ పెట్టడం వల్ల ఆ బియ్యంలో ఉండే పోషకాలు కూడా పోతున్నాయి. కాబట్టి వైట్ రైస్ అవి ఎంత తెలుపుతూ అలాంటి బియ్యాన్ని మనం తీసుకోకపోవడమే మంచిది. నిపుణులు కూడా చెబుతున్నారు. మరి మనం గంజి వేటితో తయారు చేసుకుంటే మంచిది అని గనుక ఆలోచిస్తే ఎన్నో రకాల రోగాలను నయం చేయగల శక్తి కలిగినవి చిరుధాన్యాలతో సాధ్యమవుతుంది. వీటితో గంజి కాబట్టి ప్రిపేర్ చేసుకుని తాగడం కూడా చేస్తున్నారు. దీని వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. రకరకాల వ్యాధులు తగ్గుతాయి. అంతేకాదు వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 

ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలు కంటి సంబంధిత సమస్యలు, ఉదర సంబంధిత సమస్యలు ఇలా ఒకటి కాదు.. చాలా రకాల రోగాలు నయం చేయగల శక్తి ఉంది. ఈ చిరుధాన్యాలతో  చేసుకున్న గంజి వల్ల ఇంకెన్ని ప్రయోజనాలు ఉంటాయో ఊహించండి. సిరి ధాన్యాలు అంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు వీటిని వాడుతూ ఉంటే ఎవరైనా సరే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల్లో వారికి ఎంతటి వ్యాధి ఉన్న సరే నిర్మూలించుకోగలుగుతారు. సిరి ధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా నుండి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఏ ఆహార పదార్ధ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్ కార్బోహైడ్రేట్ల నిష్పత్తిని బట్టి నిర్ణయించబడుతుంది.  రోగాలను తగ్గించడానికి శక్తి ఉన్న ఆహారం కింద లెక్క మనిషికి కావాల్సిన పోషకాలు ప్రోటీన్లు పిండి పదార్థం పీచు పదార్థం సిరి ధాన్యాలో ఉంటాయి. ఈ సిరి ధాన్యాలను ప్రధాన ఆహారంగా ఒక్కోగానే వేరు వేరుగా కొన్ని రోజులు వరుసగా తీసుకుంటే జబ్బులు పోతాయి. ముఖ్యంగా కొర్రల గురించి చూస్తే ఇవి మూడు రకాలుగా ఉంటాయి. ఎరుపు తెలుపు పసుపు వీటిలో మనం తెలుపు కొర్రలు తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నరాల శక్తి మానసిక దృఢత్వం ఆర్థరైటిస్ ఆర్కిని విముక్తి కలిగిస్తుంది. ఈ ధాన్యంతో వండిన అన్నాన్ని తగినంత మజ్జిగ కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. 

రెండవదిగా సామలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగకరము అంటే ఈ బియ్యంతో పరమాన్నం చేస్తే మంచి రుచి ఉంటుంది.  రోగ నిరోధక శక్తిని అదుపులో ఉంచడానికి కంటి సమస్యలకు అలాగే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కారణాలు రాకుండా కాపాడ్డానికి బాగా ఉపయోగపడతాయి.  ఇలా చిరుధాన్యాలతో మనం గంజి తయారు చేసుకుని తాగగలిగితే ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు.. మరి ఇప్పుడు సిరి ధాన్యాలతో గంజి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. ముందుగా ఒక మట్టి పాత్రలో ఒక లోటాల వరకు సిరి ధాన్యాలు తీసుకుని మిక్సీలో వేసి ఒక రెండు తిప్పులు తిప్పి ఆపేయండి. ఇలా చేయడం వల్ల సగం లోక గానం సగం పిండిగాను ఉంటుంది. కాబట్టి గంజి తాగడానికి ఉంటుంది. ముందుగా వీటిని శుభ్రంగా కడిగేసి ఆ నీటిని వంచండి. మరొకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలా ఉంచండి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గంజి రెడీ అయిపోతుంది. దీని వెంటనే మనం తాగకూడదు.. దీన్ని సాయంత్రం వరకు అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా పూలుస్తుంది. దీనిని ఇలా ఉదయం తాగాలి. అనుకుంటే రాత్రంతా పులియబెట్టి ఉదయాన్నే ఆ గంజి తాగొచ్చు.. ఒకవేళ మీరు సాయంత్రం తాగాలి అనుకుంటే సాయంత్రం వరకు పులియపెట్టి సాయంత్రం తాగొచ్చు.. ఇలాగ తాగితే ఎంత భయంకరమైన రోగాలైన పట్టాల్సింది. ఎందుకంటే ఇలా పులియా పెట్టిన దంచి ఫెర్మెంటేషన్ అవుతుంది. బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక ఏడు లేదా ఎనిమిది గంటలు మాత్రం పులిపెడితే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ పోయే పెడితే సాయంత్రం వేళలో తాగగలిగితే రోగాలు దరిచేరమన్న దరిచేరవు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?