Onion Benifits : పచ్చి ఉల్లిపాయను జేబులో పెట్టుకొని వడదెబ్బను నివారించవచ్చు తెలుసా...?

Onion Benifits : పచ్చి ఉల్లిపాయను జేబులో పెట్టుకొని వడదెబ్బను నివారించవచ్చు తెలుసా...?

Onion Benifits :  : ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి ఎంతో గానో పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎండవేడికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతతో పాటుగా వడగాలులు కూడా  వీస్తాయి అని హెచ్చరిక కూడా ఉంది.ఈ ఎండ వలన మన శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది.

ఇటువంటి వాతావరణంలో మన అనారోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు బానుడి భగభగలు మండించడంతో హిట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో పుల్లటి పెరుగు, పచ్చి ఉల్లిపాయ, పుదీనా లాంటి ఆహారాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

ప్రత్యేకంగా చెప్పాలంటే ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పచ్చి ఉల్లిపాయను జేబులో పెట్టుకుని ఎండలోకి వెళ్ళటం వలన హిట్ స్ట్రోకు ప్రమాదాలను నివారించవచ్చా. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉల్లిపాయ మీద ఒక సామెత కూడా ఉన్నది. అదే పులి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు.

సాధారణంగా శరీర ఉష్ణోగ్రతలో ఉల్లిపాయ రసం నార్మల్ గా ఉండటానికి ఎంతో సహాయం చేస్తుంది. అందుకే వేసవిలో ఉల్లిపాయలు తినడం వలన శరీరం చల్లగా ఉంటుంది. అయితే వడదెబ్బ తగలకుండా ఉండటానికి జేబులో ఉల్లిపాయల్ని పెట్టుకొని కనుక మీరు బయటికి వెళ్లినట్లయితే చాలా సురక్షితంగా ఉండగలరా.

102 -1

హిట్ స్ట్రోక్ నుండి ఈ పచ్చి ఉల్లిపాయ మనకు ఉపశమనం కలిగిస్తుందా. అంటే. జేబులో ఉల్లిపాయను పెట్టుకొని బయటికి వెళ్లడం వలన హిట్ స్ట్రోక్ నివారించరాదు. ఈ ఎండవేడికి అసౌకర్యంగా, ఇబ్బందిగా గనక మీరు ఫీల్ అయితే ఉల్లిపాయను తినవచ్చు,ఈ ఉల్లిపాయ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.

ఈ పచ్చి ఉల్లిపాయలు పొటాషియం, సోడియం చాలా పుష్కలంగానే ఉన్నాయి.మన శరీరంలో ఈ రెండు మినరల్స్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించటానికి ఎంతో సహాయం చేస్తుంది. కావున పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వలన వడదెబ్బ నుండి మనల్ని రక్షించుకోవచ్చు.అంతేకాక ఉల్లిపాయ రసం కూడా మన జీర్ణ క్రియ కు ఎంతో సహాయపడుతుంది.

క్వెర్స్ టిన్ అనే ఒక సమ్మేళనం కూడా ఉంది.ఈ వేడి నుండి ఉపశమన కలిగించేలా కూడా ఇది పనిచేస్తుంది.వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయ రసం చేయటమే కాకుండా వడదెబ్బలకు కూడా ఇది చికిత్స చేయడంలో ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వలన కూడా శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందని అధ్యయనాలు తెలిపాయి..

102 3
మీరు ఉల్లిపాయను వేసవిలో పచ్చిగా తీసుకోండి లేక వంటకాలలో వాటిని కలుపుకోండి.ఈ పచ్చి ఉల్లిపాయను ఏ విధంగానైనా ఆహారంలో చేర్చుకున్నట్లైతే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హిట్ స్ట్రోక్ రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ ఎండాకాలంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అవసరమైతే తప్పితే బయటకు వెళ్లడం మంచిది కాదు.

ఎండలోకి వెళ్లే ముందు నోటికి, ముక్కుని ఏదైనా క్లాతుతో కప్పుకోవాలి.సన్ గ్లాసెస్, గొడుగు, టోపీ,వాటర్ బాటిల్ లాంటివి మీ వెంట తీసుకు వెళ్ళటం చాలా మంచిది. మీకు వేడి వలన కలిగే సౌకర్యాలను తగ్గించేందుకు నోటికి,ముక్కుకు తడి రోమాలతో ముఖానికి అద్దుకోవడం మంచిది. ఈ వేడి వలన చాలా అసౌకర్యంగా ఉన్నట్లయితే ముఖం పైన మెడ మీద చల్లటి నీళ్లను చల్లుకోవాలి.

ఈ వేసవిలో ఎక్కువ నీరు తాగటానికి ప్రయత్నించండి. ఈ నీళ్ల తో పాటుగా చక్కర,ఉప్పు నీరు, ఓఆర్ఎస్, చెరుకు రసం,తాజా పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిది.ఈ వేసవిలో వేయించిన ఆహార పదార్థాలను, కొవ్వు, కారంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?