ఈ చెట్టు ఆకుల ర‌హ‌స్యం అంతా ఇంతా కాదు.. తెలిస్తే షాక్ అవుతారు?

ఈ చెట్టు ఆకుల ర‌హ‌స్యం అంతా ఇంతా కాదు.. తెలిస్తే షాక్ అవుతారు?

ప్రస్తుతం చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వర్క్ ఫ్రం హోం  వచ్చిన తర్వాత రోగాలు లేని వాళ్ళు చాలా అరుదని చెప్పొచ్చు. వాటిలో ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు సమస్య అలసట ఒకటి కాదు అరుగుదల శక్తికి సంబంధించి ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మందులు జోలికి వెళ్ల‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉందా అంటే కచ్చితంగా ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు.. అది కూడా స‌హ‌జ సిద్ధంగాఆ ప్రకృతి ఒడిలో ల‌భించే చెట్ల మందులు మ‌న ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుతాయి. వాటి కోసం కొండ కోన‌ల్లో కాకుండా మ‌న ఇంటి ప‌రిస‌రాల్లోనే ఉంటాయి. వాటి గురించి కాస్తా తెలిస్తే చాలు.. పల్లెటూర్లలో పుష్క‌లంగా ఔషధ గుణాలు ఉన్న మొక్క‌లు బోలెడు ఉంటాయి. ఇటువంటి కోవ‌కు చెందిన చెట్టు పేరు ఆరే చెట్టు. కాకపోతే ఇది కొంచెం అరుదుగా దొరుకుతుంది. ఈ మొక్క ఆకులు సీతాకోకచిలుకలా ఉంటాయి. అయితే మహారాష్ట్రలో దీన్ని ఎక్కువగా వాడతారు. బంగారు ఆకులని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర వాళ్ళకి ఈ ఆకులు సంప్రదాయ గుర్తుగా కూడా ఉంటాయ‌ట‌.  మనం తమలపాకుల్ని ఎలా అయితే వాడుతామో.. వాళ్లు ఈ ఆకులను అలా వాడుతారు. ఆరే ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బులకు కొదవే ఉండదట. 

ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇంటికి నర దిష్టి నేత్ర దిష్టి తగలకుండా చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఇక కొంతమంది తాంత్రిక నిపుణులు కూడా ఈ కర్ర గురించి చాలా విశేషంగా చెప్పారు. గ్రహ దోషాలను తొలగిస్తుంది. గ్రహ దోషాలు నర దిష్టి తగలకుండా ఉంటాయని అంటారు.  పంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండే వారికి ఈ ఆరె చెట్టు ఆకు వ‌ల్ల త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన లేదా పళ్ళు పలుచబడి విరిగిపోవడం వంటి ఇత‌ర సమస్యలన్నీ ఈ ఆకుల‌తో దూరం అవుతాయి. మీకు గనక కుదిరితే ఈ ఆరే చెట్టు బెరడు తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకుని స్టోర్ చేసుకుని ప్రతిరోజు ఆ పౌడర్ తో పళ్ళు తోముకుంటే మీ నోటికి సంబంధించిన ప్రతి విధమైన సమస్యలు పోయి మీ నోరు శుభ్రంగా ఉంటుంది.  వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా అని డెంగ్యూ అని రకరకాల జ్వరాలు ఎటాక్ అవుతూ ఉంటాయి. అటువంటి జ్వరాలకు కూడా ఈ చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మోకాళ్ళకు రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఒక వారం రోజుల్లో తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులకు చెట్టు విత్తనాలు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి. కొంతమందికి కాస్త హెవీగా తింటే కడుపు నొప్పి వస్తుంది.

 కడుపు నొప్పి వస్తుంది. ఇంకొందరికైతే తిన్న ఆహారం సరిగ్గా అరగక కడుపు నొప్పి వస్తుంది. అటువంటి వారికి ఈ చెట్టు ఆకులు భలే పనిచేస్తాయి. అద్భుతంగా తగ్గిస్తాయి. వేడిగా ఉన్నప్పుడే అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే కాపుడం పెడితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అయితే  మీరు ఇటువంటి ఆకులను వాడేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యం సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు వైద్యల స‌ల‌హాలు తీసుకుంటే ఫ‌లితాలు ఉత్త‌మంగా ఉంటాయి. అలాగే ఏ వ్యాధులైన పోవాలంటే కేవలం మందులతో మాత్రమే కాకుండా మన ఆహారపు అలవాట్లు  మార్చుకోవాలి. ఈ చెట్టు మీకు కనిపిస్తే అసలు విడిచి పెట్టకండి. ఎన్నో రకాల రోగాలను మటుమాయం చేస్తే ఈ దివ్య ఔషధ మొక్కను కచ్చితంగా తెచ్చుకోండి. చెప్పిన విధంగా వాడి రోగాలను తగ్గించుకోండి. అలాగే మనం ఆరోగ్యంగా చురుగ్గా ఉండడానికి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంటే ప్రతిరోజు కొంత సమయం వాకింగ్ చేయడం తగనంతగా విశ్రాంతి తీసుకోవడం, ద్వారా అనారోగ్య సమస్యలనేవి చాలా వరకు దరిచేరకుండా ఉంటాయి.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?