checked the judge car: జడ్జి కార్లు చెక్ చేయడానికి భయపడిన పోలీసులు.. డిక్కీ తెరిచి చూడగానే షాక్ అయ్యారు..

checked the judge car: జడ్జి కార్లు చెక్ చేయడానికి భయపడిన పోలీసులు.. డిక్కీ తెరిచి చూడగానే షాక్ అయ్యారు..

checked the judge car: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. గంజాయి దొంగ నోట్లు మద్యం ఇలా అన్నీ కూడా దొంగలు అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఎన్ని చోట్ల సోదాలు చేసి పట్టుకుంటున్నప్పటికీ దొంగలు వేరే వేరే మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈరోజు మీకు అలాంటి కొన్ని సంఘటనల గురించి చెప్పబోతున్నాను.

ఇది విన్న తర్వాత మీకు అసలు ఈ దొంగలకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అని అనిపిస్తుంది. అక్కడ పెట్రోలింగ్ పోలీసులకు ఒక జడ్జి కార్ని ఆపి చెక్ చేయగా అందులో నుండి గంజాయి బయటపడిన ఘటన.. నిజానికి ఎవరైనా సరే జడ్జి కారు చెక్ చేయడానికి భయపడతారు. చతిస్గడ్ లో ఒకరోజు రాత్రి దుర్గు రేంజ్ లో అకస్మాత్తుగా వైర్లెస్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

ఏమనంటే అక్కడ వాహనాలలో ప్రమాదకరమైన వస్తువులు అక్రమంగా రవాణా అయ్యే అవకాశం ఉన్నందున ప్రతి కార్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆజ్ఞాపించారు. పోలీస్ బృందాన్ని పూర్తి అప్రమత్తతో మోహరించారు. అప్పుడే అకస్మాత్తుగా వారి ఎదురుగా ఒక తెల్లటి రంగు కారు కనిపించింది. ఐదు సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయమని కానీ పోలీసులు ఆ తెల్ల కార్డు ని గమనించారు.

ఆ కార్ నెంబర్ ప్లేట్ మీద జడ్జ్ అని రాసి ఉంది. అసలు జడ్జ్ కార్ని ఆపడానికి ఏ పోలీసులకు ధైర్యం ఉంటుంది చెప్పండి. అయితే నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ఆవాహనాన్ని కూడా ఆపారు. అయితే కారు లోపల ఉన్నవారు ఈ కార్ని ఎందుకు ఆపుతున్నారు అని వాదించారు. అయితే పోలీసులు మాత్రం తమకు ఐజి గారు తనిఖీ చేయడానికి గ్రేట్ సిగ్నల్ ఇచ్చారని ఆ పోలీసులు తెలిపారు.

159 -2

అప్పుడు అందులో ఉన్న వారు దిగి వెంటనే దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయారు. పోలీసులు చాలాసేపు వారిని వెంబడించిన కూడా వారు తప్పించుకుపోయారు. అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఎవరైనా జడ్జ్ కార్ నుండి పారిపోతారా చెప్పండి. అయితే పోలీసులు ఆ కారణంగా వారికి గంజాయి నింపిన 11 ప్యాకెట్లు కనిపించాయి.

అవి దాదాపు 8 లక్షల రూపాయల విలువైనవి. చివరకు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని ఇప్పుడే అందరికీ అర్థమైంది. నిజానికి స్మగ్లర్లకు తెలుసు వి.ఐ.పి వాహనాన్ని ఆపేందుకు ఏ పోలీస్ కూడా సాహసం చెయ్యరు. అందుకే వారు ఈ రకమైన ఆలోచన చేసి ఉంటారు. నిజానికి ఒక నాయకుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతని కోసం పోలీసులు గ్రీన్ కార్డు ఏర్పరుస్తారు

. కానీ వారు మాత్రం సాఫీగా వెళ్ళిపోతారు. మీరు ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూసే ఉంటారు కదా.. ఇప్పుడు ఈ సంఘటన యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యం లోకి నెట్టేసింది. సరే ఇక ఇప్పుడు మరో సంగతి గురించి తెలుసుకుందాం. మనం వెళ్లే దారిలో ఏదైనా పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనిపిస్తే చాలు. అందరికీ ఏదో తెలియని ధైర్యం వస్తుంది.

 ఎందుకంటే ఏం జరిగినా కూడా ఆ పోలీస్ పెట్రోలింగ్ వారు ఆదుకుంటారు అని భరోసా.. కానీ ఎవరికి తెలుసు.. ఈ పోలీస్ పెట్రోలింగ్ కార్లలో కూడా స్మగ్లింగ్ జరుగుతుంది అని ఈ రోజుల్లో స్మగ్లర్లు అటువంటి పోలీసు పెట్రోలింగ్ వాహనాలనే స్మగ్లింకు ఉపయోగిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మరియు పోలీసు బృందం ఒకేసారి దాడులు నిర్వహించింది

. అప్పుడు అక్కడే ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద ట్రక్కు మరియు అనేక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను వారు చూశారు. పోలీసులు కాదు చూసిన వెంటనే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా అక్కడ వారికి ఆపిల్స్ తో నింపిన కొన్ని పెట్టలు కనిపించాయి. వారు ఆ వాహనాల్లో మద్యం అక్రమంగా తరలిస్తున్నారు.

అదే సమయంలో ఈ వాహనాలు అనుకొని ఒక లారీ కూడా మార్క్ చేయబడింది. ఇది పూర్తిగా మద్యం కేసులతో నిండు ఉంది. నిజానికి తస్కర్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ఉపయోగించి మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఎలాగైతేనేం పోలీసులు ట్రక్కులు మరియు పెట్రోలింగ్ వాహనాలు నుండి 530 అక్రమ మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా స్మగ్లర్లు ఏ రకంగా ఆలోచిస్తున్నారో మనకి అర్థం అయి ఉంటుంది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?