Four Maoists killed : మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక మావోయిస్టుల మృతి
On
Four Maoists killed: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరౌలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు కీలక మావోయిస్టులు మృతి చెందారు.
చనిపోయిన నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరి మావోయిస్టులపై రూ.36 లక్షల రివార్డును గతంలోనే ప్రకటించింది. చనిపోయిన వారిలో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ ఉన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
