హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 10 (క్విక్ టుడే) : హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకల్లో సభాధ్యక్షుడిగా పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు, పి ఆర్ టీ యు తెలంగాణ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్ ఎల్ సి సురభి వాణిదేవి ,టీ  పి సి సి అధికార ప్రతినిధి, పి ఆర్ టీ యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పి ఆర్  టీ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ, పి.వి.మనోహర్ రావు, కత్తిమండ ప్రతాప్, డా.మునీర్ అహమ్మద్ షరీప్, డా.అద్ధంకి రాజా యోనా, కర్నె శీరిష అలియాస్‌ బర్కెలక్క తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?