pm kisan samman nidhi: రైతులకు గుడ్ న్యూస్... అకౌంట్లో కిసాన్ సామ్మాన్ నిధులు జమ
రైతులకు ఆర్థికంగా వెన్నుముకగా నిలిచినందుకు కేంద్రం 6000 రూపాయలు అందిస్తున్న పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైంది. దీనిని ఏడాదికి 6000 రూపాయలు అంటే ప్రతి నాలుగు నెలలకు ఓసారి మొత్తం మూడు విడతలకు ₹2,000 చొప్పున నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పంట సాయం పెట్టుబడి కింద రైతులకు ఈ స్కీం ప్రారంభించింది. ఇక పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పీసీఐ ఆధార్ కార్డుతో అనుసంధించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇంకా ఈ కేవైసీ కూడా పూర్తి చేస్తుండాలి. ఈ కేవైసీ కోసం కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి వేలిముద్రలు ఇవ్వచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 155261 లేదా 011-2 4 3 0 0 6 0 6 హెల్ప్ లైన్ కు సంప్రదించవచ్చు..
మీ పంచాయతీ ఆఫీస్ కి అయితే వెళ్లి ఈ కేవైసీ బయోమెట్రిక్ తంబు వేయాలండి. అంటే వేలు ముద్రలు అయితే వేయాలి. ఇలా వేస్తేనే పీఎం కిసాన్ నిధులు 16 విడత అమౌంట్ అయితే ఖాతాలో జమవుతాయని చెప్పడం జరిగింది. ఇప్పటికీ పీఎం కిసాన్ నిధులు 16 విడత ఒకటి రెండు మూడు తారీఖులు వచ్చేసరికి అమౌంట్ మన తెలంగాణలో ఉన్న రైతులందరూ ఖాతాలోకి కూడా జమ అవుతుంది అనే విషయం అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఎవరూ కంగారు పడొద్దు. కొంచెం లేట్ అయినా సరే డైరెక్ట్ గా అమౌంట్ మీ ఖాతాలో కచ్చితంగా నిధులు అయితే పడతాయని పీఎం నరేంద్ర మోడీ తెలిపారు.