Back to FeedQuickToday Shorts

Telangana
Aug 24, 2026Short Read
యూఎస్ పర్యటన రద్దు: హైదరాబాద్కు తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం యూకే తర్వాత ఆయన అమెరికా (US) లో పర్యటించాల్సి ఉంది.
అయితే, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన తన యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు.హైదరాబాద్కు వచ్చిన తర్వాత, కేంద్రం తనకు అమెరికా పర్యటనకు పర్మిషన్ నిరాకరించిన విషయంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.





