కిరాయి ఇండ్లలో కరెంట్ బిల్లుల కిరికిరి
-బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్
On
ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 200 లోపు యూనిట్ల విద్యుత్ వినియోగించే అందరికీ ఉచితంగా విద్యుత్ కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
