Apple phone products : ఎలక్ట్రానిక్ లవర్స్ కి గుడ్ న్యూస్... ఐప్యాడ్, ఐఫోన్ ఏదైనా అతి తక్కువ ధరలకే... ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్..
ఇది ఎలక్ట్రానిక్స్ ప్రియులకు శుభవార్త లాంటిది. విజయ్ సేల్స్ సంస్థ దుకాణాలు లేదా వారి వెబ్సైట్లో ఈ వస్తువులను కొనుగోలు చేయవచ్చు... ఈ డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం బాగా పెరిగిపోయింది అన్న సంగతి మనకు తెలిసిందే.. ఇవి లేకపోతే ఏ పని జరగని పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఐప్యాడ్లు, మాక్స్, బుక్స్లు ఐఫోన్లు తదితర వాటికి డిమాండ్ అధికంగా పెరిగింది.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మరింత లాభం పొందవచ్చు.. సమస్త ప్రవేశపెట్టిన ప్రత్యేక డిస్కౌంట్ ప్రకారం హెచ్ డి ఎఫ్ సి కార్డు దారులకు కొనుగోలుపై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది.
విజయ్ సెల్ఫ్ స్టోర్లో షాపింగ్ చేస్తే 10,000 విలువైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది. ఈ సంస్థలో లభించే వస్తువులు వాటి ధరలు డిస్కౌంట్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఐప్యాడ్.. ఐప్యాడ్ కొనుగోలుపై డిస్కౌంట్లతో పాటు కూడా ఇస్తారు. తొమ్మిదవ జనరేషన్ ఐప్యాడ్ 27,900 కు అందుబాటులోకి వచ్చింది. హెచ్ డి ఎఫ్ సి క్రెడిట్ డెబిట్ కార్డులకు 2000 క్యాష్ బ్యాక్ తో 25 వేల 900 కే లభిస్తోంది. దీనికి 194 లాయాల్టీ పాయింట్లు కూడా అదనంగా ఇస్తున్నారు.

*పదోవ జనరేషన్ ఐప్యాడ్ స్టార్టింగ్ ధర 36,430 అయితే 3000 తగ్గింపు ధరతో 33,430కి కొనుగోలు చేసుకోవచ్చు.197 లాయల్టి పాయింట్లు లభిస్తాయి.*ఐఫోన్ ఎయిర్ ఐదవ జనరేషన్ ధర 54,680 నుంచి ప్రారంభమవుతుంది. దాన్ని కూడా 4000 తగ్గింపుతో 50 వేల 680 కి పొందవచ్చు.. మనకు 380 లాయల్టి పాయింట్లు ఇస్తారు.
*ఐప్యాడ్ ప్రో 83,900కు అందుబాటులోకి వచ్చింది.
దీనిపై కూడా 4000 తగ్గింపు లభిస్తుంది. అంటే 79,000 900 కి మనకి దొరుకుతుంది. ఈ కొనుగోలుతో 535 లాయల్టీ పాయింట్లు పొందవచ్చు...*ఎం టు చీప్ ఉన్న మ్యాక్ బుక్ ఏది ధర 89000 డిస్కౌంట్ పొందవచ్చు.. ఈ మ్యాక్ బుక్స్ 84,900కు లభిస్తుంది. ఈ మోడల్ ని కొనుగోలు చేయడం వలన మీకు 2072లో అంటే 270లాయల్టీ పాయింట్లు లభిస్తాయి..
ఆపిల్ వాచ్: విజయ్ సెల్ఫ్ స్టోర్ లో ఆపిల్ వాచ్ 9వ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది
. వీటిలలో 38,810 నుంచి మొదలవుతాయి. అయితే 2500 తగ్గింపుతో 36,310 కి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మోడల్ ని కొనుగోలు చేయడం ద్వారా మీకు 272 లాయల్టి పాయింట్లు కూడా ఇస్తారు..*ఆపిల్ వాచ్ సిరీస్ లో దీనిని ధర 27,690 ఇది కూడా 200 తగ్గింపుతో 25690 కి అందుబాటులోకి వచ్చింది. దీనికి 193 పాయింట్లు కూడా ఇస్తారు..*ఈ ఆపిల్ వాచ్ సిరీస్ ఆల్ట్రా అసలు ధర 83,260 దీనిపై 4000 తగ్గింపు పొందవచ్చు.. స్పెషల్ డిస్కౌంట్లలో 79,260కి లభిస్తోంది. 594 లాయల్ట్ డిపాయింట్లు అదనంగా పొందవచ్చు..
*యు ఎస్ బి సి తో ఎయిర్ పాడ్స్ ప్రో 2000 రూపాయల తగ్గింపుతో 20980కి లభిస్తుంది. మీరు 1507 లాయల్ట్ కి పాయింట్లు పొందవచ్చు..విజయ్ సేల్స్ ఆపిల్ డే సందర్భంగా ఐఫోన్ ధరలు బాగా డిస్కౌంట్ వచ్చినై సహజంగా వన్ టీవీ స్టోర్ తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర వన్ పాయింట్ 84 900 అదే ఇప్పుడు విజయ్ సెల్లు 1.62 990 కి ఇస్తున్నారు. కోనుగలదారులు హెచ్డిఎఫ్సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డును వినియోగిస్తే అదనంగా మరో మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది.
దీని వలన మనకు ఆ ఫోను ఒకటి కామ 59, 990 లభిస్తుంది. ఇంకా ఎన్నో ఆఫర్లు కూడా ఉన్నాయి. 512 జీబీ కెపాసిటీ కలిగిన ఐఫోన్ 15 బ్రో తదితర మోడల్ లకు తగ్గింపు ధరలను లాంచ్ చేశారు. ఐఫోన్ 15 ప్రో మాక్స్ తదితర మోడల్ పై కూడా కొనుగోల దారుల కోసం ఆఫర్లను ప్రకటించడం జరిగింది..
