Nothing Ear buds : కొత్త ఫీచర్స్ తో ఇయర్ బడ్స్ . ధర ఎంతంటే..?
లండన్ కు చెందినటువంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నథింగ్ కొత్తగా మార్కెట్లోకి ఇయర్ బడ్స్ ను తీసుకువచ్చింది. నథింగ్ ఇయర్ అనే పేరుతో పిలవబడే ఈ ఇయర్ బడ్స్ ను త్వరలోనే లంచ్ చేస్తున్నారు.ఈ ఇయర్ బడ్స్ ను ఏప్రిల్ 18న మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర ఎంత అనే విషయాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

నథింగ్ ఇయర్ 2 ప్రోడక్ట్, గతంలో కంపెనీ నుండి వచ్చిన ఇయర్1 బడ్స్ కు సక్సెస్ గా మారింది. మంచి స్పెసిఫికేషన్ లతో రేపొందించినటువంటి ఈ ప్రీమియం ప్రోడక్ట్ లో నాయిస్ క్యాన్సిలేషన్ కెపాసిటీని కూడా మెరుగుపరిచారు. ఈ ఇయర్ బడ్స్ లో నథింగ్ కంపెనీ వారు ఏప్రిల్ 18 వ తారీకున మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
వీటికి సంబంధించినటువంటి కంపెనీ ఇప్పటివరకు కూడా ఇలాంటి అధికారిక ప్రకటనలు చేయనేలేదు. అయితే నెట్టింట నథింగ్ ఇయర్ కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. నెట్టింట వైరల్ అయిన ఈ ఫిచ ర్ల ప్రకారం నథింగ్ ఇయర్ లో 45 డీబీ వర్క్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేసింది. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇయర్ 2 తో పోల్చినట్లయితే 5డీ ఎక్కువగా ఉండటం చాలా ప్రత్యేకం. దీని ధర విషయానికి వస్తే మాత్రం నథింగ్ ఇయర్ ఏ ఇయర్ బడ్స్ దాదాపుగా 150 డాలర్లు ఉంటుంది అని అంచనా వేశారు.మన కరెన్సీ ప్రకారం చెప్పాలి అంటే. ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి రూ.12వేలు ఉంటుంది అని తెలిపారు..
ఈ ఇయర్ బడ్స్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేసినట్లయితే 7.5 గంటల వరకు కూడా ఇది ప్లే బ్యాక్ తో పని చేస్తుంది. ఇయర్ బడ్స్ కేస్ తో 33 గంటల వరకు లైఫ్ టైం వస్తుంది.దీనిలో యుఎస్ బిసి సపోర్టుతో దీనిని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. నథింగ్ ఇయర్ ఏ ఇయర్ బడ్స్ లో ఐపి 54 వాటర్ ప్రూఫ్ రేటింగ్ తో కూడా ఇది లభిస్తుంది.
దినిని డిజైన్ పరంగా ఓల్డ్ ప్రాడక్టుతో పోల్చినట్లయితే పెద్దగా మార్పులు ఏమీ లేవు. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా పాత మోడల్ లోని కొన్ని మార్పులను చేసి అప్డేట్ ఇయర్ చేసినట్లుగా కంపెనీ వారు తెలిపారు.ఇది క్విక్ ఛార్జింగ్ ఫీచర్ తో మీకు లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ పై లాంచింగ్ ఆఫర్లో భాగంగా డిస్కౌంట్ మీకు అందిస్తున్నారు.
