Forgot UPI PIN : గూగుల్ పే, ఫోన్ పే యూపీఐ పిన్ మర్చిపోయారా..? డోంట్ వర్రీ.. ఇలా చేస్తే చాలు..
ఈ ఇనిస్టెంట్ రియల్ టైం పేమెంట్ సిస్టం ద్వారా యూజర్లు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి క్షణాల్లో పేమెంట్ చేయవచ్చు.. ఐ ఎం పి ఎస్ లేదా ఎన్ ఈ ఎఫ్ టి కి ఆల్టర్నేటివ్ పేమెంట్ ఆప్షన్ గా యూపీఐ ఉపయోగపడుతుంది. కన్వీనెంట్స్ ఫ్లెక్సిబిలిటీ సెక్యూరిటీ యూజర్ ఫ్రెండ్లీ వంటి ఫీచర్లు యూపీఐ పేమెంట్స్ ను ప్రజలకి అందించాయి. అయితే నాలుగు లేదా ఆరు నెంబర్ల పిన్ ఎంటర్ చేసి మనీ పే చేసుకోవచ్చు..
వినియోగదారులు యూపీఐ ఎకౌంటు సెట్అప్ చేసే సమయంలో యూపీఐ పిన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మొబైల్ పేమెంట్ అప్లికేషన్ నుంచి ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి ప్రతిసారి ఈ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన యూపీఐ పిన్ను మర్చిపోతే ఏం చేయాలి..
ముందుగా మీ యూపీఐ సర్వీస్కు సపోర్ట్ చేసే మొబైల్ పేమెంట్ అప్లికేషన్లో ఓపెన్ చేయాలి. తర్వాత ఓం స్క్రీన్ తో కనిపించే ప్రొఫైల్ ఆప్షన్ కి వెళ్ళాలి. తర్వాత మీరు యూపీఐ పిన్ని మార్చాలనుకుంటున్న బ్యాంక్ అకౌంటు ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మార్చిన యూపీఐ పిన్ రీసెట్ యూపీఐ పిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన లేదా డెబిట్ కార్డు డీటెయిల్స్ లాంటి అవసరమైన వివరాలు ఎంటర్ చేసుకోవాలి.
కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు ఈస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ ఓటిపి ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ ను మీకు నచ్చిన కొత్త 4 లేదా 6 అయిపోయింది. ఎంటర్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం మల్లి పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రాసెస్ ని పోస్ట్ చేసుకోవాలి. ప్రతి ప్లాట్ఫారంలో యూపీఐ పిన్ మార్చడానికి బ్యాంక్ వివరాలు అవసరం ఉండదు.

ఆయా ప్లాట్ఫారం ఆధారంగా ఎంటర్ చేయవలసిన వివరాలను ఈ విధంగా మార్చుకోవచ్చు..యూపీఐ పిన్ అంటే ఏమిటి.?
యూపీ పిన్ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యూపీఐ రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తర్వాత వినియోగదారులు స్వయంగా సెట్ చేసుకున్న నాలుగు లేదా ఆ రంకెల సంఖ్య వినియోగదారులు తనకంటూ క్రియేట్ చేసిన మర్చిపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి.
పిన్ మర్చిపోతే గూగుల్ పే ఫోన్ పే పేటియం వంటి ప్లాట్ఫారంలో యూపీ అకౌంట్లను యాక్సెస్ చేయలేరు. ఎటువంటి పేమెంట్లు ట్రాన్స్ఫర్లు చేయలేరు. అయితే కొన్ని సింపుల్ స్టెప్ ద్వారా ఎవరైనా ఈ పేపర్ ను రీసెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు..
