MI vs SRH IPL 2024 : ఐపీఎల్ హిస్టరీలోనే సన్ రైజర్స్ రికార్డు స్కోరు.. ఎంతో తెలుసా..?
On
క్రికెట్ అభిమానులకు పరుగుల వరదను అందించింది. సన్ రైజర్స్ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. 2013 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అత్యధికంగా 263 పరుగులు చేసింది.
మొత్తం 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఇంత పెద్ద స్కోరు నమోదు కావడం క్రికెట్ అభిమానులు నమ్మలేకపోతున్న నిజం. క్లాసన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేసి ముంబై ఇండియన్ బౌలర్లను ఊచకోత కోశాడు. సన్ రైజర్స్ కెప్టెన్ మక్రం 28 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పవర్ ప్లే లో హేడ్ 24 బంతుల్లో 62 పరుగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 64 పరుగులు చేసి మ్యాచ్‌కి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
