Eerasarapu Yadagiri : దేవాదుల కాలువ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందించాలి 

ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి

Eerasarapu Yadagiri : దేవాదుల కాలువ ద్వారా గుండాల మండలానికి సాగునీరు అందించాలి 

Eerasarapu Yadagiri : గుండాల, క్విక్ టుడే : గుండాల నవాబుపేట రిజర్వాయర్ నుండి గుండాల మండలానికి రావలసిన సాగునీరు వెంటనే విడుదల చేయాలని ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి అన్నారు. గురువారం నవాబ్ పేట  రిజర్వాయర్ నుండి గుండాల మండలంలోని కుమ్మాయిపల్లి అనంతరం వెల్మజాల సుద్దాల బ్రాహ్మణ పెళ్లి  రామారం బండ కొత్తపెళ్లి వరకు, కాలువను పరిశీలించి మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి  శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నవాబు పేట రిజర్వాయర్ కు  నీరు విడుదల చేసి గుండాల మండ దానికి రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని  జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి ఈ ప్రాంతంలో కరువును నివారించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పనులు ప్రారంభించారని అన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతానికి సాగునీరు అందడం లేదని  రైతులతో మాట్లాడి  వివరాలు  తెలుసుకున్నారు గుండాల మండలంతో ఉన్న దేవాదుల కాలువలో చెత్తాచెదారం కంప చెట్టు మొలిచి మండలానికి నీరు అందడం లేదని అన్నారు అన్ని గ్రామాలకు నీరు అదే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరు రాంరెడ్డి ఆల్ట్రా డైరెక్టర్ ఇమ్మడి దశరథ అత్తి సత్తయ్య లక్ష్మణ్ నరేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?