139వ మేడే కార్మికులదినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్క రణ

139వ మేడే కార్మికులదినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్క రణ

అచ్చంపేట, మే 01,(క్విక్ టు డే న్యూస్):- నాగర్ కర్నూలు జిల్లా అచంపేట్ మండలకేంద్రంలోని బస్టాండ్ ముందు కార్మిక శ్రామికుల జెండానుఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక,శ్రామికదినోత్సవమైన మే డేఉత్సవాలను ఘనంగానిర్వహించారు.ఈకార్యక్రమానికిముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ అచ్చంపేటనియోజకవర్గ కార్యదర్శి పెరుముల గోపాల్ ఏఐఎస్ఎఫ్,నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి బల్ముల. ప్రేమ్ కుమార్, ఏఐటీయూసీ జెండానుఎగరవేశారు .ఆటో వర్కర్స్ యూనియన్ అచ్చంపేటఅధ్యక్షుడుఎండిమహబూబ్,అలీమాట్లాడుతూ138సంవత్సరాల కింద అమెరికా దేశం లోని చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినం అమలు కొరకు ఉద్యమిస్తే అక్కడి నిరంకుశ ప్రభుత్వం కార్మికుల పై విచక్షనారహితంగా కాల్పులు జరిపి వేలాది మంది కార్మికులను పొట్టన పొట్టనబెట్టుకున్నది  ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా శ్రమ జీవుల ఐక్య దినంగాకార్మికవర్గం పల్లె నుంచి ఢిల్లీ దాకామేడేఉత్సవాలు భారత కమ్యూనిస్టు పార్టీ ఆద్వర్యంలో కార్మికుల ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్వహించడం అభినందనీయమన్నారు.ఈ రోజునే మేడేదినంగా పిలుస్తారని తెలిపారు అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం కార్మిక వర్గం పట్ల దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దళితులను పెట్టుబడిదారులను బహుళజాతి సంస్థల ప్రయోజనాల కొరకు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ 139వ మే డే ఉత్సవాలు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆటో వర్కర్స్ యూనియన్ ఎండి పురాన్ భాష ఎస్కే నిరంజన్ ఎండి అక్బర్ అన్వర్ పాషా పరమేష్ కాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

 

Read Also గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి

IMG-20250501-WA0078

Read Also ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి యశస్విని ఝాన్సీ రెడ్డిలు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?