యువత జాతీయ భావజాలం పెంపొందించుకోవాలి

రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్

యువత జాతీయ భావజాలం పెంపొందించుకోవాలి

నల్లగొండ, ఫిబ్రవరి 19 (క్విక్ టుడే) : రాష్ట్రీయ శ్రీరాంసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్ లో శివాజీ విగ్రహనికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామ‌సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్  పాల్గొన్ని మాట్లాడారు.

భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజు లాంటి వారి చరిత్రని చదవాలని, భారత రామాయణ, భాగవతాలను చదివి ధర్మం పట్ల దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలన్నారు. దేశాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని, జాతీయ భావాన్ని అలవరుచుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, లింగస్వామి, చింత హరి ప్రసాద్, కొత్త రాములు, స్వామి, శంకర్ చారి, హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?