భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి మనం అనునయించుకుంటున్న బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. ప్రతిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు చాలా ఉన్నాయి. కానీ ప్రపంచమంతా వెలుగులో ఉన్నటువంటి పరిచయమైన పేరు మాత్రం రోష్టర్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లుగా అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు కూడా బ్రహ్మంగారు లాగానే ఉంటాయి. అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరచుకుంటారు. అయితే బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించాలని ఆయన చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రదేశాలు కూడా చోటుచేసుకున్నాయి. గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. విజయనగర పాలన లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి. ఈ నాలుగు యుగాల్లో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది. మరియు అన్నింటికంటే భయంకరమైనది.. కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో.. కూడా వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుందో అనే విషయాల గురించి కూడా తెలపడం జరిగింది.
అయితే ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండే పరిస్థితులు కనిపించడం లేదు... ప్రస్తుత కాలంలో మనం వృద్దులుగా కనిపించేవారు ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముట్టేవి అంటే 70 ఏళ్ల పై పడినవారు కూడా ఆరోగ్యంగా ఉన్న సూచనలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ప్రస్తుత కాలంలో 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్ని బట్టి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుంది అనటానికి చాలా రకాల సాక్ష్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మద్యపానం సేవించడం, ధూమపానం చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాకుండా మనుషుల యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే స్త్రీలు స్త్రీలుగా జీవించడం లేదు.. పురుషులు పురుషులుగా జీవించడం లేదు.. అనేక రకాల ఉత్పాతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కాలజ్ఞానంలో చెప్పినవి జరుగుతున్నాయి అనటానికి ఇవే సాక్షాలుగా కనిపిస్తున్నాయి. ధర్మ బ్రష్టులవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్టుగానే ఈ సమయంలో రాజులు అంటే పాలకులు.. అంటే ప్రజాప్రతినిధులు అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు ఎన్నో ఇల్లీగల్ కేసుల్లో చిక్కుకొని న్యూస్ పేపర్ ద్వారా ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. పశువులు పాలు ఎక్కువగా ఇవ్వాలని అనేక రకాల హార్మోనల్ ఇంజక్షన్స్ వాటికి ఇంజన్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరువు బాగా పెరిగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.. రైతులు తమ వ్యవసాయాన్ని వదిలి వేరే ఊర్లకు పనుల కోసం వెళ్ళిపోతున్నారు.
పంటలు సరిగా పండటం లేదు.. భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొండలు మండిపోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపిన విధంగానే అగ్నిపర్వతాలు పేలటానికి సూచనగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడా లేవు. అవన్నీ ఆత్మీయ ఇంకా యూరప్ దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. వాటి గురించి అంటే మన దేశంలో లేని వాటి గురించి కూడా ఊహించి బ్రహ్మంగారు ఆ కాలంలోనే చెప్పారంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. సమయానికి ఎలక్ట్రిక్ దీపాలు కూడా లేవు. కానీ నీళ్లతో దీపాలను వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లే మనం ఈ సమయంలో వాడుకునే విద్యుత్ అంతా కూడా నీటితోనే తయారవుతుందని విషయం మనందరికీ తెలుసు. అలాగే విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారి చెప్పిన విధంగానే దర్చ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు వచ్చి మన భారతదేశాన్ని ఎన్నో సమస్యలు రూల్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే బ్రహ్మంగారు ఇంతకుముందు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక విషయాలను చూసి బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయ్యాయి అని చెప్పటానికి ఇవన్నీ రుజువులుగా కనిపిస్తున్నాయి. అంటే ఈ సాక్షాల ద్వారా బ్రహ్మంగారి కాలజ్ఞానం నీచమని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే...