Category
Former MLA
భ‌క్తి 

Bhupal Reddy: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Bhupal Reddy: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు Bhupal Reddy: నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 8 (క్విక్ టుడే) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని న‌ల్ల‌గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా.. పరమ పవిత్రమైన లింగోద్భవ కాలంలో.. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన.. పానగల్...
Read More...

Advertisement