MLA Tellam Venkatrao : బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ‌.. కాంగ్రెస్ లో చేరిన మ‌రో ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావ్‌..

MLA Tellam Venkatrao :  బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ‌.. కాంగ్రెస్ లో చేరిన మ‌రో ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావ్‌..

MLA Tellam Venkatrao : బీఆర్ ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రి కాంగ్రెస్‌లో చేర‌గా నేడు భ‌ద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న ఆదివారం త‌న అనుచ‌రుల‌తో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

వాస్త‌వానికి శ‌నివారం తుక్కుగూడలో నిర్వ‌హించిన జ‌న‌జాత‌ర‌ స‌భ‌కు ఆయ‌న హాజ‌రు అయ్యారు. అయితే అంద‌రూ రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో  చేరుతార‌ని భావించారు. కానీ ఆయ‌న పార్టీలో చేర‌క‌పోవ‌డంతో అంద‌రూ ఒకింత ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

71 -2

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్నందున ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌కర్త‌ల స‌మావేశంలోనూ ఆయ‌న పాల్గొన్నారు. అప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీ మారుతున్న‌ట్లు ప‌లు పుకార్లు వ‌చ్చాయి. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డంతో స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. 
పీర్జాదిగూడ‌లోనూ 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?