Category
కెరీర్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయంటే..
Published On
By Quick Today Desk
Fake University: మన భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీలలో విద్యార్థులు చదువుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిలో కొన్ని నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు జి సి) గుర్తించింది. మన భారతదేశంలో ఏకంగా 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు అందరూ కూడా షాక్... Career: కేవలం రెండు కోర్సులే నేర్చుకో?... పక్కాగా జాబ్ తెచ్చుకో... ఇక తిరిగే లేదు?
Published On
By Quick Today Desk
Career: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సరే నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా యువతకు జాబులు లేక వ్యవసాయ పనులకు సైతం వెనుకాడట్లేదు. ప్రస్తుతం ఎన్ని కోర్సులు చదివినా కానీ జాబులు రాక యువత తీవ్రంగా నిరాశపడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ సమస్య అనేది చాలా రకాలుగా... Succeed in life Habits : మీకు ఈ అలవాట్లు ఉంటే.. జీవితంలో సక్సెస్ కాలేరు
Published On
By Quick Today Desk
Succeed in life Habits : మన స్కూల్ విద్యలో కావచ్చు లేక కాలేజీ మరియు యూనివర్సిటీలో కావచ్చు. క్లాస్ లో కొందరు టాప్ లో ఉంటారు. మిగిలిన వారు వెరకబడే ఉంటారు. ఇలా వెనుకున్న వారందరూ మధన పడుతూ ఉంటారు. మేము ఎందుకు ఇలా తయారయ్యాం. మేము ఎందుకు టాప్ లోకి రాలేకపోతున్నమ్ అని... TS ECET Answer Key 2024 : రేపే తెలంగాణ TS-ECET 2024 ప్రిలిమినరీ "కీ" విడుదల...ఇదిగో లింక్...
Published On
By Quick Today Desk
TS ECET Answer Key 2024 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్ 2024 ప్రవేశ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కి ఇటీవల మే 11వ తేదీన విడుదల... AP SSC Results : ఏపీ పదో తరగతి ఫలితాల రిలీజ్ ఆరోజే.. డేట్ ఫిక్స్ చేసిన విద్యా శాఖ
Published On
By Quick Today Desk
AP SSC Results : ఏపీలో పదో తరగతి ఫలితాల రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. ముహూర్తం ఖరారైంది. ఏపీ పదో తరగతి ఫలితాలు ఈనెల 22న విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను తాజాగా విడుదల చేశారు. ఏప్రిల్ 22న సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాల... A woman earns : లక్షలు సంపాదిస్తున్న ఓ మహిళ.. ప్రతిరోజు 2 గంటలు మాత్రమే ఉద్యోగం..
Published On
By Quick Today Desk
A woman earns : ఒక మనిషి లక్షలు సంపాదించాలంటే ప్రతిరోజు ఎక్కువ గంటలు పనిచేస్తేనే అలా సంపాదించగలం. కానీ ఒక మహిళ రెండు గంటలు మాత్రమే పనిచేసి లక్షలు సంపాదిస్తుంది.. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎంవాల్ కోట్ అనే యువతి కేవలం ఐదు నెలలు ఉద్యోగం... Pragya Misra : భారత్‌లో చాట్ జీపీటీ తొలి ఉద్యోగి ఎవరో తెలుసా? ఆమెను సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఇదే
Published On
By Quick Today Desk
Pragya Misra : మీకు ఏఐ తెలుసు కదా. అదేనండి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ గురించి ఒక మూడు నాలుగేళ్ల కింద అంతగా ఎవ్వరికీ తెలియదు కానీ.. ఎప్పుడైతే చాట్ జీపీటీ మనకు అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఏఐ గురించి అందరికీ తెలిసింది. ఒక మనిషి చేసే పని మాత్రమే కాకుండా.. ఎలాంటి... TS Inter, Tenth Results : తెలంగాణలో టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల తాజా అప్డేట్స్.. రిజల్ట్ ఎప్పుడంటే..!!
Published On
By Quick Today Desk
TS Inter, Tenth Results : తెలంగాణలో ఎంతోమంది ఇంటర్ మీడియట్, టెన్త్ విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు సుమారు 10 లక్షలు మంది హాజరయ్యారు. ఫలితాల విధులకు అధికార రంగం సిద్ధం చేశారు.. ఏప్రిల్ 10వ... Central Govt Jumbo notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో జంబో నోటిఫికేషన్..
Published On
By Quick Today Desk
Central Govt Jumbo notification : ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు లేనీ వారు సంఖ్య ఎక్కువే. వారందరూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శుభవార్త చెప్పింది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 400 ఎగ్జిక్యూటివ్స్ ట్రైనింగ్ భర్తీకి నోటిఫికేషన్... UPSC 2023 Topper : ఫస్ట్ ర్యాంక్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ ఆదిత్య శ్రీవాత్సవ
Published On
By Quick Today Desk
UPSC 2023 Topper : 2023 సంవత్సరానికి సంబంధించిన సివిల్స్ తుది ఫలితాలను మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. 2023 సంవత్సరానికి గాను మొత్తం 1016 మందిని యూపీఎస్సీ సెలెక్ట్ చేసింది. సివిల్స్ 2023 లో ఫస్ట్ ర్యాంక్ ఆదిత్య... Dry Promotion : డ్రై ప్రమోషన్... ఇదో కొత్త ట్రెండ్...
Published On
By Quick Today Desk
Dry Promotion : ప్రపంచంలో జాబ్ మార్కెట్ ల న్నీ ఒక కొత్త మార్పున్ని సంతరించుకుంటూ ఉంటాయి. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు కొత్త ధోరణులు పుట్టుకు వస్తున్నాయి.వర్క్ ఫ్రమ్ హోం, మూన్ లైటింగ్, కాఫీ బ్యార్జింగ్, క్వెట్ క్వీటింగ్ లాంటివి అన్నీ కూడా ఇందులోని భాగాలే. కొత్తగా డ్రై ప్రమోషన్ అనే కొత్త పదం... UPSC Results 2023 : పాలమూరు బిడ్డకు సివిల్స్‌లో 3వ ర్యాంకు
Published On
By Quick Today Desk
