Category
Mahotsava
భ‌క్తి 

Gundala : నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రారంభం

Gundala : నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రారంభం గుండాల, క్విక్ టుడే : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మంగళవారం రోజున నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈనెల 27నుంచి 29 వ‌ర‌కు మూడు రోజుల పాటు  ఈ మహోత్సవాలు జరుగుతాయని పూజారి వేణుగోపాలాచార్యులు తెలిపారు. గణపతి పూజ, పుణ్యాః హచనం, దీక్షాధారణ, అంకురారోహణం, యోగశాల ప్రవేశం...
Read More...

Advertisement