Category
MPO
తెలంగాణ 

Bhadradri Kothagudem: ఎంపీఓపై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం

Bhadradri Kothagudem: ఎంపీఓపై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, (క్విక్ టుడే) : పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు పై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని పినపాక సెక్రటరీల సంఘం మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి,  పినపాక మండల కార్యదర్శిలు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పినపాక ఎంపీడీవో కార్యాలయంలో సెక్రటరీలు...
Read More...

Advertisement