Category
Reddy
తెలంగాణ 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన జైళ్లశాఖ డీజీ డా. సౌమ్యమిశ్రా

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన జైళ్లశాఖ డీజీ డా. సౌమ్యమిశ్రా నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 22 (క్విక్ టుడే) :  న‌ల్ల‌గొండ పట్టణం, మన్నెంచెలకలో ఏర్పాటు చేయ‌నున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జైళ్లశాఖ కు చెందిన స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి జైళ్ల శాఖ అంగీకారం తెలిపింది. గురువారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రాష్ట్ర జైళ్ల శాఖ...
Read More...

Advertisement