Category
Maoists
క్రైమ్‌ 

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హతం

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హతం బీజాపూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం బీజాపూర్ జిల్లా చోటే తుంగలి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల క‌ద‌లిక‌పై పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలో డిస్టిక్ రిజర్వ్ గాడ్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ సంద‌ర్భంగా మావోయిస్టులు పోలీసుల‌కు తార‌స‌ప‌డ్డారు. ఒక్క‌సారిగా పోలీసుల‌పై కాల్పులు...
Read More...

Advertisement