ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హతం

ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హతం

బీజాపూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం బీజాపూర్ జిల్లా చోటే తుంగలి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల క‌ద‌లిక‌పై పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఈ క్ర‌మంలో డిస్టిక్ రిజర్వ్ గాడ్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ సంద‌ర్భంగా మావోయిస్టులు పోలీసుల‌కు తార‌స‌ప‌డ్డారు.

ఒక్క‌సారిగా పోలీసుల‌పై కాల్పులు జ‌రిపేందుకు య‌త్నించ‌గా అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేశారు. పోలీసుల మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో న‌లుగురు మావోస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా సంఘటన స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిగ‌తా వారికోసం ఇంకా ఈ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు కొన‌సాగిస్తున్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?