Category
Oscar
సినిమా 

Oscar Awards 2024 : "ఓపెన్ హైమ‌ర్" కు ఆస్కార్ పుర‌స్కారాల పంట‌

Oscar Awards 2024 : Oscar Awards 2024 : ఆస్కార్ అవార్డ్స్ 2024 ప్రదానోత్సవ వేడుక‌లు లాస్ ఏంజిల్స్ థియేట‌ర్‌లోని డాల్పీ థియేట‌ర్‌లో  అంగరంగ వైభవంగా కొనసాగాయి. 96వ ఆస్కార్ అవార్డుల్లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు గాని, సినిమాలకు గాని ఈ ఏడాది పురస్కారాలు దక్కలేదు. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే "ఓపెన్ హైమ‌ర్"  సినిమాకు ప్ర‌ధాన విభాగాల్లో  7 అవార్డులు...
Read More...

Advertisement