Category
Words
భ‌క్తి 

ఏ స్త్రి యొక్క సౌభాగ్యంలో పుత్ర సంతానం లేదు.. ఏ స్త్రీకి వైధ‌వ్యం కలుగుతుంది..

ఏ స్త్రి యొక్క సౌభాగ్యంలో పుత్ర సంతానం లేదు.. ఏ స్త్రీకి వైధ‌వ్యం కలుగుతుంది.. ఒక గ్రామంలో ఒక సేటూ ఉండేవాడు..వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారికి వివాహాలు అయిపోయాయి. అయితే సేటు భార్య మరియు పెద్ద కుమారుడు. ఇద్దరిదీ దుష్ట స్వభావం.  చిన్న కొడుకు చాలా మంచివారు అతని భార్య చాలా పతివ్రత తన కుటుంబం మొత్తాన్ని ఎంతో ప్రేమించింది. ఎప్పుడు అన్ని పనులు తానే చేసేది ఎంత పని చేసినా...
Read More...

Advertisement