ఏ స్త్రి యొక్క సౌభాగ్యంలో పుత్ర సంతానం లేదు.. ఏ స్త్రీకి వైధవ్యం కలుగుతుంది..
అలా సుకన్య అన్నాన్ని తీసుకువచ్చే ఆ సాధువుకు పేట్టించింది ఆ తర్వాత సాదువు ఇంట్లో కూర్చునే భోజనం చేయడం ప్రారంభించాడు. వచ్చిన తర్వాత లోపల కూర్చుని ఉన్న సాధువులు చూసి సుకన్యతో ఇది ఏమన్నా ధర్మసత్రం అనుకున్నావా.. లేదా బిచ్చగాడు అనుకున్నావా అని కూర్చుని ఉన్న సాధువు ముందున్న ఆహారాన్ని లాగేసింది. అయితే ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీ చేతులతో పంపించకూడదు అని పెద్ద వాళ్ళు చెప్తారు కదా.. అందుకే అలా చేశాను అని చెప్పింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాలా వాగ్వాదం జరుగుతుంది. ఎంత బ్రతిమాలిన కూడా ఆమె మనసు కరగలేదు. ఇక సుకన్య చేసేదేలేక తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. సుకన్య దారిలో ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంది. ఒంటరిగా వెళుతున్న తనకు ఇది ఎంతో కష్టమైన పని అయినా చేసేదేం లేదు. కాబట్టి ఒంటరిగానే బయలుదేరింది. అయితే అలా వెళుతుండగా మధ్యలో ఉరుములు మెరుపులు గాలివాన వర్షం మొదలైంది. వర్షం నుండి రక్షించుకోవడానికి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళింది. అయితే వర్షం మరియు గాలి చాలా ఎక్కువగా ఉండటం వలన తాను అక్కడే ఉన్న చెట్టు దగ్గరలోని గుడిసెలోకి వెళ్ళింది.అక్కడ సాధువు అంతా మంచే జరుగుతుంది అని చెప్పారు. నీకు కూడా ఒక కొడుకు పుడితే అన్ని సర్దుకుంటాయి. అయితే దానికి నువ్వు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఇదిగో నేను నీకు ఒక కాగితం ఇస్తున్నాను. దీంట్లో అన్ని రాసి ఉంది కాబట్టి నువ్వు పూర్తి భక్తిశ్రద్ధలతో దీనిని ఆచరించు అని చెప్పాడు. ఇక సుకన్య మరియు తన భర్త అక్కడే ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుంటూ నివాసం ప్రారంభించారు. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారి ఆలోచన కూడా మారిపోయిది. తన చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా అరవడం మొదలు పెడుతుంది ఎందుకంటే అది బంగారం కాబట్టి ఇక వీలయినంత తన చీరలో పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెట్టులో దాక్కుంది. ఇక రెండు దయ్యాలు కూడా అక్కడికి వచ్చి తిరిగి తమ ప్రదేశానికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా సుకన్య ఆ రెండు దయ్యాలు వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా తన భర్త వచ్చేవరకు అక్కడే ఉండి వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పింది. తర్వాత ఇద్దరు కలిసి తన అత్తగారింటికి వెళ్లారు.