Category
workers
తెలంగాణ 

Gundala : గుండాల మండ‌ల కేంద్రంలో చేనేత కార్మికుల వినూత్న నిరసన

Gundala : గుండాల మండ‌ల కేంద్రంలో చేనేత కార్మికుల వినూత్న నిరసన Gundala : గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో రాష్ట్ర చేనేత కమిటీ పిలుపుమేరకు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి సహకార సంఘం ఆధ్వర్యంలో  సంఘం చైర్మన్  దుడుక ఉప్పలయ్య వినతిపత్రం...
Read More...
క్రైమ్‌ 

Nalgonda : ముగ్గురు పారిశుద్ధ్య‌ కార్మికుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Nalgonda : ముగ్గురు పారిశుద్ధ్య‌ కార్మికుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి మార్చి 1 (క్విక్ టుడే) : న‌ల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నాగమణి, జానకి, లలిత అనే ముగ్గురు పారిశుద్ధ కార్మికులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వారు పరిశుద్ధ కార్మికులకు సరైన టైంలో వేతనాలు ఇవ్వకపోవడంతో ఇటీవల కాలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసుపత్రి సందర్శించినప్పుడు పారిశుద్ధ్య‌...
Read More...
తెలంగాణ 

ఎంపీడీవోను సన్మానించిన గ్రామ పంచాయతీ కార్మికులు

ఎంపీడీవోను సన్మానించిన గ్రామ పంచాయతీ కార్మికులు గుండాల, క్విక్ టుడే, గుండాల మండలం ఎంపీడీవోగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఏ దేవిక ను గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ సభ్యులు గుండాల మండల కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ మండల ఉపాధ్యక్షులు ఇటికాల పరశురాములు, అన్నేపర్తి గిరిబాబు, నరసింహ చారి, మహేష్, రాజు, పాల్గొన్నారు.
Read More...

Advertisement